వేదిక:వర్తమాన ఘటనలు/2008 సెప్టెంబర్ 28

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2008 సెప్టెంబరు 28 (2008-09-28)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
  • 6 దశాబ్దాల నిరీక్షణ అనంతరం సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్‌ఏలో కెప్టెన్‌గా వ్యవహరించిన లక్ష్మీ పండాకు స్వాతంత్ర్య సమరయోధురాలిగా గుర్తింపు లభించింది.
  • ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన నగిషెట్టి ఉష స్వర్ణపతకం సాధించింది.
  • సింగపూర్ గ్రాండ్‌ప్రిని గెలిచి తొలి రాత్రి ఫార్మూలా-1 రేసు విజేతగా నిల్చి ఫెర్నాండో అలొన్సో రికార్డు సృష్టించాడు.
  • ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేతన్ ఆనంద్ చెక్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచాడు.