Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 12

వికీపీడియా నుండి
మార్చి 12, 2009 (2009-03-12)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ మదర్ థెరీసా శతజయంతి పురస్కారానికి ఎంపికయ్యాడు.
  • ప్రపంచ కుబేరులలో బిల్ గేట్స్‌కు మళ్ళీ ప్రథమస్థానం లభించింది. భారతీయులలో ముఖేశ్ అంబానీకి తొలి స్థానం దక్కింది.
  • ఆంధ్ర ప్రదేశ్ లొ కొత్తగా "ఎయిర్ సెల్" మొబైల్ సేవలు ప్రారంభమయ్యాయి.