Jump to content

వేదిక:వర్తమాన ఘటనలు/2009 మార్చి 17

వికీపీడియా నుండి
మార్చి 17, 2009 (2009-03-17)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • మేఘాలయాలో డోకుపర్ రాయ్ ప్రభుత్వం విశ్వాసపరీక్షలో విజయం సాధించింది.
  • భారత్‌కు 8 పీ-8ఐ సముద్రతల గస్తీ, నిఘా విమానాలు అమ్మేందుకు అమెరికా అంగీకారం.
  • భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో 7 లోక్‌సభ, 57 శాసనసభ అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.
  • ఆంటిగ్వాలోని వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో కనీసం సంవత్సరం పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేధం విధించింది.