వేద (2023 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేద
దర్శకత్వంహర్ష
రచనహర్ష
నిర్మాతగీత శివ రాజ్‌కుమార్
తారాగణంశివ రాజ్‌కుమార్
గణవి లక్ష్మణ్
శ్వేతా చెంగప్ప
ఉమాశ్రీ
అదితి సాగర్
ఛాయాగ్రహణంస్వామి జె. గౌడ
కూర్పుదీపు ఎస్. కుమార్
సంగీతంఅర్జున్ జన్యా
నిర్మాణ
సంస్థలు
జీ స్టూడియో
గీత పిక్చర్స్
విడుదల తేదీ
2022 ఫిబ్రవరి 9 (2022-02-09)
సినిమా నిడివి
156 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

వేద 2023లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో గీతా శివరాజ్‌కుమార్‌ నిర్మించిన ‘వేద’ సినిమాను తెలుగులో ఎం.వి. ఆర్‌ కృష్ణ విడుదల చేశాడు. శివ రాజ్‌కుమార్, భరత్ సాగర్, గణవి లక్ష్మణ్, శ్వేతా చెంగప్ప ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 9న విడుదలైంది.[1][2][3]

కథ[మార్చు]

వేద (శివ రాజ కుమార్) అతడి కుమార్తె కనక (అదితి సాగర్) కలిసి హత్యలు చేస్తూ జైలు శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదల అవుతారు. ఆ తర్వాత తండ్రి, కూతురు ఇద్దరూ కలిసి పోలీస్ అధికారి రుద్ర ను (భరత్ సాగర్) ను చంపుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వీళ్ళు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? వీరి కథ ఏంటి? వీరు అనుకున్నది సాధించగలిగారా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: జీ స్టూడియోస్
  • నిర్మాత: గీతా శివ రాజ్ కుమార్, జీ స్టూడియోస్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హర్ష
  • సంగీతం: అర్జున్ జన్యా
  • సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (8 February 2023). "వినోదం సందేశం కలబోతగా వేద". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.
  2. Sakshi (8 February 2023). "తెలుగు ప్రేక్షకులకు ఆ మాట ఇస్తున్నా: శివ రాజ్‌కుమార్‌". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.
  3. Namasthe Telangana (8 February 2023). "ఫిబ్రవరి రెండో వారం సినీ లవర్స్‌కు పండగే.. ఈ వీక్‌ థియేటర్‌/ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు..!". Archived from the original on 8 February 2023. Retrieved 8 February 2023.
  4. A. B. P. Desam (9 February 2023). "'వేద' రివ్యూ : హీరోయిన్లూ ఫైట్ చేస్తే - శివన్న సినిమా ఎలా ఉందంటే?". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  5. Andhra Jyothy (9 February 2023). "ఇదొక యాక్షన్ డ్రామా". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.