వేపకంపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేపకంపల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం కారంపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

వేపకంపల్లె, పల్నాడు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013-జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ బొల్నేడి వెంకటేశ్వర్లు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం వేపకంపల్లె గ్రామ ప్రారంభంలో, దాచేపల్లి రహదారి ప్రక్కన ఉన్నది.

మూలాలు[మార్చు]