వైకుంఠపురం బ్యారేజ్
స్వరూపం
వైకుంఠపురం బ్యారేజ్ ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజికి 23 కి.మీ ఎగువన నిర్మిస్తున్న ఆనకట్ట. ఇది మున్నేరు, వైరా నదుల నుంచి వచ్చే 10 TMC ల వరద నీటి నిల్వ కోసం, FRL 25M నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫిబ్రవరి 13, 2019 న ఈ పథకానికి శంకుస్థాపన చేశాడు.[1] ఇది నిలవ చేసే నీరు వెనుక పొక్కునూరులోని పులిచింతల ప్రాజెక్టు వరకు దాకా విస్తరిస్తుంది.
వైకుంఠపురం బ్యారేజి గణాంకాలు.[2]
నిల్వ సామర్థ్యం (TMC లో) | : | 10 TMC |
నది ప్రాంతము | : | కృష్ణ నది |
పర్పస్ | : | ఇరిగేషన్, నీటి సరఫరా |
బారేజ్ యొక్క పొడవు | : | 1187.5 M |
భూమి బండ్ యొక్క పొడవు | : | 1807.5 M |
చెరువు స్థాయి (మీ) | : | + 25 M (MSL) |
చట్రం / బేస్ కింద సంఖ్య | : | 12 nos |
వంతెనలు / బేళ్ల కింద వెడల్పు | : | 15 X 8 M |
క్రెస్ట్ స్థాయి | : | + 17 M (MSL) |
బారేజ్ బేస్ సంఖ్య | : | 56 nos |
బారేజ్ బేస్ యొక్క వెడల్పు | : | 15 x 7 M |
క్రెస్ట్ స్థాయి | : | + 18 M (MSL) |
మూలాలు
[మార్చు]- ↑ Srinivas, Rajulapudi (2019-02-14). "Naidu lays foundation stone for barrage across Krishna". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-02-18.
- ↑ Amaravati Capital Updates (2019-02-17), Vykuntapuram Barrage In Krishna River Amaravati || New Barrage In Amaravati, retrieved 2019-02-18