వైట్ పేపర్
Jump to navigation
Jump to search
వైట్ పేపర్ | |
---|---|
దర్శకత్వం | శివ |
స్క్రీన్ ప్లే | శివ |
నిర్మాత | గ్రంధి శివ ప్రసాద్ |
తారాగణం | అదిరే అభి వాణి తల్లాడ సాయి కృష్ణ నేహా |
ఛాయాగ్రహణం | మురళి కృష్ణ |
కూర్పు | కె.సి.బి. హరి |
సంగీతం | నవనీత్ చారి |
నిర్మాణ సంస్థ | జీఎస్‌కే ప్రొడక్షన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
వైట్ పేపర్ 2021లో రూపొందిన తెలుగు సినిమా. జీఎస్‌కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై గ్రంధి శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. అదిరే అభి, వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నంద కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 9గంటల 51నిమిషాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.[1] ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను సెప్టెంబర్ 25న అదిరే అభి పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. వైట్ పేపర్ ఫస్ట్ లుక్‌ను నటుడు నాగబాబు 13 అక్టోబర్ 2021న విడుదల చేశాడు.[2]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీఎస్‌కే ప్రొడక్షన్స్
- నిర్మాత: గ్రంధి శివ ప్రసాద్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ
- సంగీతం: నవనీత్ చారి
- సినిమాటోగ్రఫీ: మురళి కృష్ణ
- ఎడిటర్: కె.సి.బి. హరి
- పి.ఆర్.ఓ: ప్రవీణ్ పాల్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (24 September 2021). "ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'వైట్ పేపర్'". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 'వైట్ పేపర్'
- ↑ Andhrajyothy (13 October 2021). "'వైట్ పేపర్' ఫస్ట్ లుక్ వదిలిన మెగా బ్రదర్". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
- ↑ Eenadu (24 September 2021). "ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి చిత్రం - telugu news adire abhi movie white paper selected for indian book of records". Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.