వైష్ణవి (తమిళ నటి)
స్వరూపం
వైష్ణవి | |
---|---|
జననం | 1986 ఫిబ్రవరి 2 |
మరణం | 2006 ఏప్రిల్ 17 అన్నా నగర్ చెన్నై |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
వైష్ణవి (02 ఫిబ్రవరి 1986 – 17 ఏప్రిల్ 2006) ఒక భారతీయ సినిమా సీరియల్ నటి. వైష్ణవి తమిళ సినిమా సీరియల్స్ లో నటించింది.
నట జీవితం
[మార్చు]వైష్ణవి అన్నీ, ముహూర్తం, మలర్గళ్ అనే తమిళ సీరియల్స్ లో నటించింది. ఆమె అనేక టీవీ సీరియల్స్‌లో నటించింది విజిల్ చిత్రంలో కథానాయక షెరిన్ స్నేహితురాలిగా కూడా నటించింది. సన్ టీవీలో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే కొండాట్టం అనే కామెడీ ప్రోగ్రాం కు వ్యాఖతగా కూడా పనిచేసింది.