వోల్గా నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వోల్గా నది (Volga River - వోల్గా రివర్) అనేది ఐరోపాలో అతి పెద్ద నది. ఇది నీటిని సముద్రంలోకి తీసుకువెళ్ళుటలోను మరియు పరీవాహక విషయములలో కూడా యూరప్లో అతి పెద్ద నది. ఈ నది మధ్య రష్యా గుండా కాస్పియన్ సముద్రములోకి ప్రవహిస్తోంది, మరియు విస్తృతంగా రష్యా జాతీయ నదిగాను పరిగణించబడుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=వోల్గా_నది&oldid=2040511" నుండి వెలికితీశారు