వ్రతకథలు
Jump to navigation
Jump to search
వ్రతకథలు | |
కృతికర్త: | చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి |
---|---|
సంపాదకులు: | చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నోములు |
విభాగం (కళా ప్రక్రియ): | కథలు |
ప్రచురణ: | చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అండ్ సన్సు, కడియం |
విడుదల: | 1952 |
వ్రతకథలు ఈ గ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యము పొందిన సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది.[1]
రచన: తిరుపతి వేంకట కవులు
వ్రత కథలు
[మార్చు]ఈ గ్రంథములో తెలుగు నాట బహు ప్రాచుర్యములో ఉన్న సుమారు 11 (పదకొండు) వ్రతముల గురించి చెప్పబడింది. అవి
- శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
- శ్రీ మంగళ గౌరీ వ్రతము
- శ్రీ వినాయక చతుర్థీ వ్రతము
- శ్రీ కేదారేశ్వర వ్రతము
- శ్రీ కార్తీక సోమవార వ్రతము
- శ్రీ స్కంద షష్టీ వ్రతము
- శ్రీ సావిత్రీ గౌరీ వ్రతము
- శ్రీ శివరాత్రి వ్రతము
- శ్రీ నందికేశ్వర వ్రతము
- శ్రీ కులాచారావన వ్రతము
- శ్రీ ఏక పత్నీ వ్రతము