వ్లదీమర్ నబొకొవ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Vladimir Nabokov
Vladimir Nabokov.jpg
Nabokov in 1969
పుట్టిన తేదీ, స్థలం Vladimir Vladimirovich Nabokov
22 April [O.S. 10 April] 1899a
Saint Petersburg, Russian Empire
మరణం 2 జూలై 1977(1977-07-02) (వయసు 78)
Montreux, Switzerland
వృత్తి Novelist, lepidopterist, professor
సాహిత్య ఉద్యమం Modernism, Postmodernism
గుర్తింపునిచ్చిన రచనలుs The Defense (1930)
The Real Life of Sebastian Knight (1941)
Lolita (1955)
Pale Fire (1962)
Speak, Memory (1936–1966)
జీవిత భాగస్వామి Vera Nabokov
పిల్లలు Dmitri Nabokov

సంతకం

వ్లదీమిర్ నబొకొవ్ (Vladimir Nabokov) 1899లో రష్యాలో పుట్టాడు. రష్యన్ విప్లవం, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఆయన రష్యా నుండి ఇంగ్లాండుకి, ఇంగ్లాండు నుండి జర్మనీకి, జర్మనీ నుండి ఫ్రాన్సుకీ, చివరగా ఫ్రాన్సు నుండి అమెరికాకీ నిర్విరామంగా తిరగవలసివచ్చింది; ఫలితంగా కుటుంబం ఛిద్రమయింది.; జీవితాంతం స్థిరమైన పాఠకవర్గం లేకుండా పోయింది.; ఏ రచయితకైనా పీడకల లాంటి మాతృభాషా వియోగాన్ని కలిగించింది. అయినా ఆయన వీటన్నింటినీ తట్టుకుని పరభాష అయిన ఇంగ్లీషులో ఇరవయ్యో శతాబ్దపు మేటి రచయితల్లో ఒకడిగా నిలిచాడు. “లొలిటా” ఆయన ప్రసిద్ధ నవల.

బాల్యం[మార్చు]

చదువు[మార్చు]

రచనలు[మార్చు]

వ్యక్తిగత జీవితం[మార్చు]

మరణం[మార్చు]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

  • Vladimir-Nabokov.org – Site of the Vladimir Nabokov French Society, Enchanted Researchers (Société française Vladimir Nabokov : Les Chercheurs Enchantés).
Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.