శంకరరావు

From వికీపీడియా
Jump to navigation Jump to search
  • మేడిశెట్టి శంకరరావు, బాలిగా ప్రసిద్ధిచెందిన వ్యంగ్య చిత్రకారుడు.
  • పి.శంకరరావు వైద్యశాస్త్రం అభ్యసించి షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు. 1999-04 వరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఉపనాయకుడిగా వ్యవహరించిన శంకర్‌రావు అంతకు క్రితం 1992-94 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో చిన్ననీటిపారుదల శాఖామంత్రిగానూ వ్యవహరించాడు.