శక్తి రాజ్
Appearance
శక్తి రాజ్ పరిహార్ | |||
శక్తి రాజ్ పరిహార్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 అక్టోబర్ 8 | |||
నియోజకవర్గం | దోడా వెస్ట్ | ||
---|---|---|---|
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర మంత్రి
| |||
పదవీ కాలం 30 ఏప్రిల్ 2018 – 19 జూన్ 2018 | |||
గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
పదవీ కాలం 23 డిసెంబర్ 2014 – 21 నవంబర్ 2018 | |||
గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
ముందు | అబ్దుల్ మజీద్ వనీ | ||
తరువాత | ఖాళీ | ||
నియోజకవర్గం | దోడా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సలానా, దోడా జిల్లా, జమ్మూ కాశ్మీర్, భారతదేశం | 1970 జనవరి 18||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | వ్యాపారవేత్త , రాజకీయ నాయకుడు |
శక్తి రాజ్ పరిహార్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జమ్మూ కాశ్మీర్ శాసనసభకు రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India TV (30 April 2018). "Meet new faces in Jammu and Kashmir cabinet: Doctor, CA, MBA and more" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ "From CA to MBA to doctor: New faces in JK cabinet". Business Standard. Retrieved 30 April 2018.