శరణ్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరణ్ కౌర్
జననం
శరణ్ కౌర్

గురుదాస్‌పూర్‌, పంజాబ్[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం

శరణ్ కౌర్, పంజాబీ సినిమా నటి. 2019లో వచ్చిన ముండా ఫరీద్‌కోటియా అనే పంజాబీ సినిమాలో ప్రధాన మహిళా పాత్రను పోషించింది.[2]

ప్రారంభ జీవితం[మార్చు]

శరణ్ కౌర్, పంజాబ్ లోని గురుదాస్‌పూర్‌లో జన్మించింది.[3] చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంది.

మోడలింగ్[మార్చు]

2015లో ముంబైకి వెళ్ళిన శరణ్, మొదటగా తాప్కీ ప్యార్ కి, సావిత్రి దేవి కాలేజ్ &హాస్పిటల్‌ వంటి టీవీ సీరియల్స్ లో నటించింది.[4] పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ 2020లో ఉత్తమ తొలి నటి అవార్డును కూడా అందుకుంది.

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర వివరాలు
2019 ముండా ఫరీద్కోటియా మరియం పంజాబీ పంజాబీ అరంగేట్రం
2020 షరీక్ 2 రూపి పంజాబీ చిత్రీకరణ
సయోనీ గుర్లీన్ పంజాబీ చిత్రీకరణ

అవార్డులు[మార్చు]

సంవత్సరం సినిమా బహుమతి ప్రదానోత్సవం విభాగం ఫలితం
2020 ముండా ఫరీద్కోటియా పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ 2020[5] ఉత్తమ తొలి నటి గెలుపు

మూలాలు[మార్చు]

  1. Nanda, Karan (27 May 2019). "How Sharan Kaur Looked Before Making Her Pollywood Debut". PTC Punjabi. Retrieved 2022-04-16.
  2. Dixit, Shivani (23 April 2019). "Munda Faridkotia First Look". Times Now. Retrieved 2022-04-16.
  3. "Sharan Kaur". Facebook. Archived from the original on 13 May 2018. Retrieved 2022-04-16. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 4 జూన్ 2019 suggested (help)
  4. "Punjabi model turns Tamil bride". Tellychakkar. 26 May 2016. Retrieved 2022-04-16.
  5. Kapoor, Dikisha (4 July 2020). "PTC Punjabi Film Awards 2020: Here's What The Winners Have To Say". PTC Punjabi. Retrieved 2022-04-16. {{cite web}}: |archive-date= requires |archive-url= (help)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శరణ్_కౌర్&oldid=3979343" నుండి వెలికితీశారు