శరపంజరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరపంజరం
దర్శకత్వంనవీన్‌కుమార్‌ గట్టు
రచననవీన్‌కుమార్‌ గట్టు
కథనవీన్‌కుమార్‌ గట్టు
నిర్మాతటి. గణపతిరెడ్డి
తారాగణం
  • నవీన్‌కుమార్‌ గట్టు
  • లయ
ఛాయాగ్రహణంమస్తాన్‌ సిరిపాటి
కూర్పుయాదగిరి కంజర్ల
సంగీతంమల్లిక్‌ ఎం.వి.కె
నిర్మాణ
సంస్థలు
  • దోస్తాన్‌ ఫిలింస్‌
  • అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
2024 ఏప్రిల్ 19 (2024-04-19)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

శరపంజరం 2024లో విడుదలైన తెలుగు సినిమా. దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లపై టి. గణపతిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు గట్టు నవీన్ కుమార్ దర్శకత్వం వహించాడు.[1] నవీన్‌కుమార్‌ గట్టు, లయ, జబర్థస్త్ వెంకీ, జబర్దస్త్‌ జీవన్‌ , జబర్థస్త్ రాజమౌలి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాను ఏప్రిల్ 19న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేశారు.[2][3]

నటీనటులు[మార్చు]

  • నవీన్‌కుమార్‌ గట్టు
  • లయ
  • జబర్దస్త్‌ వెంకీ
  • జబర్దస్త్‌ జీవన్‌
  • వరంగల్‌ బాషన్న
  • ఆనంద్‌ భారతి
  • జబర్దస్త్‌ రాజమౌళి
  • జబర్దస్త్‌ మీల్కీ
  • అలువాల సోమయ్య
  • మౌనశ్రీ మల్లిక్
  • మేరుగు మల్లేశం గౌడ్‌
  • కళ్యాణ్‌ మేజిషియన్‌
  • మానుకోట ప్రసాద్‌
  • కృష్ణ వేణీ
  • ఉదయశ్రీ
  • రజీయ
  • ఉషా
  • సకేత
  • రాజేష్‌
  • సుదర్శన్‌
  • నరేందర్‌
  • దయ
  • భరత్‌ కామరాజు
  • ప్రసాద్‌
  • ప్రశాంత్‌
  • అఖిల్‌

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: దోస్తాన్‌ ఫిలింస్‌, అరుణశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: టి. గణపతిరెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవీన్‌కుమార్‌ గట్టు
  • సంగీతం: మల్లిక్‌ ఎం.వి.కె
  • సినిమాటోగ్రఫీ: మస్తాన్‌ సిరిపాటి
  • ఎడిటింగ్‌: యాదగిరి కంజర్ల
  • పాటలు: మౌనశ్రీ మల్లిక్‌, గిద్దె రాం నర్సయ్య, కిరణ్‌ రాజ్‌ ధర్మారాపు, అద్వ్కెత్‌ రాజ్‌, రాంమూర్తి పొలపల్లి, ఉమా మహేశ్వరి రావుల

మూలాలు[మార్చు]

  1. Chitrajyothy (14 April 2024). "జీరో బడ్జెట్‌తో శరపంజరం". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
  2. V6 Velugu (14 April 2024). "శరపంజరం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (14 April 2024). "సినిమా కలలతో... 'కొంచెం హట్కే'". Archived from the original on 17 April 2024. Retrieved 17 April 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=శరపంజరం&oldid=4194230" నుండి వెలికితీశారు