Jump to content

శశిరేఖ శపథం

వికీపీడియా నుండి
శశిరేఖ శపథం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం యు.వి.బాబు
నిర్మాణం శ్రీపతి సంతోష్ కుమార్
తారాగణం రూపా గంగూలీ, దగ్గుబాటి రాజా
సంగీతం రాజ్ - కోటి
భాష తెలుగు

శశిరేఖ శపథం 1991 డిసెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సత్యసాయి పిక్చర్స్ పతాకంపై ఎన్.యజ్ఞ నారాయణ మూర్తి నిర్మించిన ఈ సినిమాకు యు.వి.బాబు దర్శకత్వం వహించాడు. రూపా గంగూలీ, దగ్గుబాటి రాజాలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు తాళ్ళపాక రమేష్ రెడ్డి సమర్పించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • రూపా గంగూలీ
  • దగ్గుబాటి రాజా

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: యు.వి.బాబు
  • సంగీతం :చక్రవర్తి
  • సమర్పణ: తాళ్ళపాక రమేష్ రెడ్డి
  • నిర్మాతలు: ఎన్.యజ్ఞనారాయణ, శ్రీపతి సంతోష్ కుమార్
  • నిర్మాణ సంస్థ: శ్రీ సత్యసాయి పిక్చర్స్
  • విడుదల:13:12:1991.

మూలాలు

[మార్చు]
  1. "Sasirekha Sapadam (1991)". Indiancine.ma. Retrieved 2021-06-17.