శశి గుప్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శశి గుప్త
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శశి గుప్త
పుట్టిన తేదీ (1964-04-03) 1964 ఏప్రిల్ 3 (వయసు 60)
ఢిల్లీ, భారత దేశము
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేతి మీడియం పేస్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 18)1984 జనవరి 21 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1991 ఫిబ్రవరి 9 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 24)1984 జనవరి 19 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే1993 29 జులై - డెన్మార్క్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ మహిళా టెస్ట్ క్రికెట్ WODI
మ్యాచ్‌లు 13 20
చేసిన పరుగులు 452 263
బ్యాటింగు సగటు 28.25 20.23
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 48* 50*
వేసిన బంతులు 1962 846
వికెట్లు 25 15
బౌలింగు సగటు 31.28 23.46
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/47 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 2/0 3/0
మూలం: CricetArchive, 2009 17 సెప్టెంబర్

శశి గుప్తా 1964 ఏప్రిల్ 3లో భారతదేశంలోని ఢిల్లీలో జన్మించింది. ఆమె మాజీ భారత క్రికెట్ క్రీడాకారిణి. టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది.

ఆమె మొత్తం 13 టెస్టులు, 20 ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడింది.[1] శశి దేశవాళీ క్రికెట్ భారతజట్టు, రైల్వేస్ తరపున ఆడింది. మొదటి టెస్ట్ మ్యాచ్ 1984 జనవరిలో, చివరిది 1991 ఫిబ్రవరిలోను ఆస్ట్రేలియాతో ఆడింది. ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్ లు 1984 జనవరిలో ఆస్ట్రేలియాతో చివరిది జూలై 1993లో దీనార్క్ జట్టుతో ఆడింది.

ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) లో భారత మహిళల క్రికెట్ జట్టుకి ఎంపిక చేసే అధికారిణి.[2]

ప్రస్తావనలు[మార్చు]

  1. "Shashi Gupta". Cricinfo. Retrieved 2009-09-17.
  2. "Shashi Gupta". CricketArchive. Retrieved 2009-09-17.