Jump to content

శశి (అయోమయ నివృత్తి)

వికీపీడియా నుండి

శశి అనగా చంద్రుడు లేదా జాబిల్లి.

శశి పేరుగల కొందరు వ్యక్తులు:

  • శశి వధ్వా - న్యూఢిల్లీ లోని ఆలిండియా మెడికల్ సైన్సెస్ కు డీన్
  • శశి థరూర్ - భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.
  • శశి ప్రీతం - ఒక ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, గీత రచయిత.
  • శశి కపూర్ - ఒక భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత.
  • శశి సంఖ్లా - భారతదేశం లో కథక్ నృత్యం యొక్క జైపూర్ ఘరానా యొక్క ప్రతిపాదకురాలు

శశి పేరుతోగల మరికొన్ని వ్యాసాలు: