Jump to content

శాంభవి చౌదరి

వికీపీడియా నుండి
శాంభవి చౌదరి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు ప్రిన్స్ రాజ్
నియోజకవర్గం సమస్తిపూర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1998-06-15) 1998 జూన్ 15 (వయసు 26)
రాజకీయ పార్టీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
జీవిత భాగస్వామి సయ్యన్ కునాల్

శాంభవి చౌదరి (జననం 1998 జూన్ 15) లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పార్టీ కి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు. భారతదేశంలోని బీహార్లోని సమస్తిపూర్ (లోక్ సభ నియోజకవర్గం) నుండి ఎంపీగా గెలిచి భారత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది . 18వ లోక్ సభ కు అతి చిన్న వయసులో ఎంపీగా ఎన్నికయింది.[1]

బాల్యం విద్యా భాస్యం

[మార్చు]

శాంభవి చౌదరి భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె. శాంభవి చౌదరి 2022లో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్స్కూల్ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (సోషియాలజీ) పూర్తి చేసింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శాంభవి చౌదరి 2022లో ప్రముఖ రాజకీయవేత్త ఆచార్య కిషోర్ కునాల్ కుమారుడు సయాన్ కునాల్ ను వివాహం చేసుకుంది.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

శాంభవి చౌదరి 2024 భారత సాధారణ ఎన్నికలలో సమస్తిపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి శాంభవి చౌదరి ఎంపీగా గెలిచి పార్లమెంట్ ఎన్నికయింది.[5] శాంభవి చౌదరి భారత జాతీయ కాంగ్రెస్ చెందిన సన్నీ హజారీని 187251 ఓట్ల మెజారిటీతో ఓడించారు.[6][7][8]

మూలాలు

[మార్చు]
  1. Ramashankar (2024-06-04). "NDA's Shambhavi Choudhary set to make history by becoming country's youngest MP from Bihar". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  2. "Results 2024: Who is Shambhavi Choudhary, India's youngest MP?". Hindustan Times. Retrieved 5 June 2024.
  3. "Shambhavi-Sayan Love Story : दलित की बेटी और सवर्ण का बेटा, सगाई में पहुंचे सीएम नीतीश, अशोक चौधरी और किशोर कुणाल बने समधी". Navbharat Times (in హిందీ). Retrieved 2024-06-08.
  4. "Shambhavi Choudhary: One Of The Youngest Candidates Who One Lok Sabha Polls". NDTV.com. Retrieved 2024-06-08.
  5. "Samastipur Election Result 2024 LIVE Updates Highlights: Lok Sabha Winner, Loser, Leading, Trailing, MP, Margin". News18 (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
  6. "Samastipur, Bihar Lok Sabha Election Results 2024 Highlights: Shambhavi Secures the Seat by 187251 Votes". India Today (in ఇంగ్లీష్). 2024-06-04. Retrieved 2024-06-05.
  7. Quint, The (2024-06-04). "Samastipur Election Result 2024 Live Updates: LJPRV's Shambhavi Has Won This Lok Sabha Seat". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2024-06-05.
  8. Andhrajyothy (16 June 2024). "నవతరం నాయికలు". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.