శామనూరు శివశంకరప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శామనూరు శివశంకరప్ప

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1998 – 1999[1]
నియోజకవర్గం దావణగెరె

వ్యవ్యసాయ & మార్కెటింగ్ శాఖ మంత్రి
పదవీ కాలం
2013 – 2016[2]
తరువాత శమనుర్ మల్లికార్జున్
నియోజకవర్గం దావణగెరె సౌత్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – ప్రస్తుతం[3]
నియోజకవర్గం దావణగెరె సౌత్

వ్యక్తిగత వివరాలు

జననం (1930-06-16) 1930 జూన్ 16 (వయసు 93)
దావణగెరె, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పార్వతమ్మ
సంతానం 3 కుమారులు, 4 కుమార్తెలు
నివాసం దావణగెరె, కర్ణాటక, భారతదేశం

శామనూరు శివశంకరప్ప కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం నుండి ఒకసారి ఎంపీగా, దావణగెరె సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

శామనూరు శివశంకరప్ప 1994లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి అదే సంవత్సరం దావణగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1999లో లోక్‌సభ ఎన్నికల్లో దావణగెరె లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. శివశంకరప్ప తిరిగి 2004లో దావణగెరె నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండో సరి ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ తరువాత 2008, 2013, 2018, 2023లో వరుసగా  6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు 2023లో 84,298 ఓట్లు రాగా సమీప బీజేపీ అభ్యర్థి అజయ్ కుమార్ కు 56,410 ఓట్లు వచ్చాయి.[5][6]

మూలాలు[మార్చు]

  1. "Biographical Sketch". loksabhaph.nic.in. Retrieved 2022-08-18.
  2. "Siddaramaiah Cabinet: List of portfolio". Deccan Herald. 2013-05-19. Retrieved 2022-08-18.
  3. "Davanagere South Assembly Constituency Election Result". resultuniversity.com. Retrieved 2022-08-18.
  4. Namasthe Telangana (13 May 2023). "కర్ణాటక ఎన్నికల చరిత్రలోనే అత్యంత వయోవృద్ధుడు.. 92ఏళ్ల వయసులో అసెంబ్లీకి". Archived from the original on 13 May 2023. Retrieved 13 May 2023.
  5. Eenadu (14 May 2023). "అలుపెరుగని రేసుగుర్రం". Archived from the original on 1 June 2023. Retrieved 1 June 2023.
  6. V6 Velugu (13 May 2023). "కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తండ్రీ కొడుకుల జోడీలు". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)