శారదాంబ
స్వరూపం
శారదాంబ 1987 అక్టోబరు 16న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని టి.క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. శారద, మోహన్, స్వాతి ప్రధాన తారాగణం నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- శారద,
- మోహన్,
- స్వాతి,
- తనికెళ్ళ భరణి,
- జె.వి.సోమయాజులు
- గుంటూరు శాస్త్రి,
- వైజాగ్ అప్పారావు,
- సాక్షి రంగారావు,
- ప్రదీప్ శక్తి,
- భీమేశ్వరరావు,
- కాకరాల,
- రాళ్లబండి కామేశ్వరరావు,
- వీరభద్రరావు,
- అంజిబాబు,
- పట్టాభి,
- గరగ,
- డబ్బింగ్ జానకి
- స్రవంతి
- సురేఖ
- శ్రీలక్ష్మీ
- శాలిని అజిత్ కుమార్
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: టి. క్రాంతి కుమార్
- స్టూడియో: శ్రీ క్రాంతి చిత్ర
- నిర్మాత: టి. క్రాంతి కుమార్; స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
మూలాలు
[మార్చు]- ↑ "Saradhamba (1987)". Indiancine.ma. Retrieved 2021-05-21.