Jump to content

శిల్పా మంజునాథ్

వికీపీడియా నుండి
శిల్పా మంజునాథ్
జాతీయతఇండియన్
విద్యాసంస్థవిశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016 – ప్రస్తుతం

శిల్పా మంజునాథ్ దక్షిణ భారత చలనచిత్ర నటి.[1][2] ఆమె విజయ్ ఆంటోని సరసన తమిళంలో కాళీ (2018)లో తొలిసారిగా నటించింది.[3] ఈ సినిమా తెలుగులో కాశి పేరుతో తెలుగులోనూ విడుదలైంది.[4] ఆ తరువాత హరీష్ కళ్యాణ్ సరసన ఇస్పడే రాజవుం ఇధయ రాణియుమ్ (2019)లో నటించి ప్రసిద్ధిచెందింది.[5]

కెరీర్

[మార్చు]

ఆమె కన్నడ చలనచిత్ర పరిశ్రమలో ముంగారు మగ 2తో, మలయాళ చిత్రపరిశ్రమలో రోసాపూతో, తమిళ చలనచిత్రంలో కాళీతో అరంగేట్రం చేసింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2016 ముంగరు మగ 2 ఐషు/ఐశ్వర్య కన్నడ
2017 యమన్ అగల్య తమిళం
2018 రోసాపూ సాండ్రా మలయాళం
కాళీ పార్వతి తమిళం
నీవు కారే మాదిడ చందదారారు కన్నడ
2019 స్ట్రైకర్
ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం తార తమిళం
పెరజాగి ISO కీర్తన / మోహనాంబాల్ (మేఘన) ద్విపాత్రాభినయం
2021 దేవదాస్ బ్రదర్స్
ఓనాన్
TBA రంగా బీఈ, ఎంటెక్ కన్నడ పోస్ట్ ప్రొడక్షన్[6]
TBA నటరాజన్ సుబ్రమణ్యంతో టైటిల్ లేని సినిమా తమిళం చిత్రీకరణలో ఉంది[7]
2023 హైడ్ అండ్ సీక్ వైశాన్వి తెలుగు చిత్రీకరణలో ఉంది

మూలాలు

[మార్చు]
  1. "Harish Kalyan's next titled Ispade Rajavum Idhaya Raniyum". The New Indian Express. Archived from the original on 5 April 2019. Retrieved 26 May 2019.
  2. "இஸ்பேட் ராஜாவும் இதய ராணியும் பட தலைப்பு, ஃபர்ஸ்ட் லுக் போஸ்டர் வெளியீடு!". Samayam Tamil. 14 October 2018. Archived from the original on 5 April 2019. Retrieved 26 May 2019.
  3. "Meet Shilpa Manjunath, the Arumbae girl". The New Indian Express. Archived from the original on 25 May 2019. Retrieved 25 May 2019.
  4. The Times of India. "Vijay Antony's 'Kasi' to release on May 18 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  5. "I was too embarrassed to check the monitor: Shilpa Manjunath on kissing scenes in 'IRIR'". The New Indian Express. Archived from the original on 25 May 2019. Retrieved 25 May 2019.
  6. "Vicky Varun and Shilpa's film titled Ranga BE, MTech".
  7. "Shilpa Manjunath joins the cast of Natty's next". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 20 August 2021.