Jump to content

శిల్పా శిరోద్కర్

వికీపీడియా నుండి
శిల్పా శిరోద్కర్
జననం
శిల్పా శిరోద్కర్

(1969-11-20) 1969 నవంబరు 20 (వయసు: 56)
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1989 - 2000
భాగస్వామిఅపరేష్ రంజిత్ (2000 - ఇప్పటివరకు)[1]
బంధువులు

}} శిల్పా శిరోద్కర్ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన నటి. నటుడు, నిర్మాత మోహన్ బాబు తన సొంత చిత్రం బ్రహ్మతో ఈమెను తెలుగు తెరకు పరిచయం చేసాడు. తరువాత నాగార్జునతో కలిసి హిందీ సినిమా "ఖుదా గవాః"లో నటించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో కూడా అనువాదం చేసారు (కొండవీటి సింహం అని పేరు పెట్టారు అనుకుంటా). ఈ పేరుతో ఒక పెద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమా ముందే ఉంది. దానికి హీరో యన్. టి. రామారావు. ఈవిడ చెల్లెలైన నమ్రతా శిరోద్కర్, ప్రముఖ తెలుగు నటుడు, నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు అయిన మహేష్ ‌బాబును వివాహం చేసుకున్నది. ఐశ్వర్య రాయ్, సుష్మితా సేన్ మిస్ ఇండియా పోటిలో పాల్గొన్న తరువాతి సంవత్సరం, నమ్రత మిస్ ఇండియాగా గెలుపొందింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
కీ
† (**) ఇంకా విడుదల కాని సినిమా లేదా టీవీ నిర్మాణాలను సూచిస్తుంది.
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1989 భ్రష్టాచార్ గోపి
1990 కిషన్ కన్హయ్య రాధ
ఘర్ కి లక్ష్మి
పాప్ కి కమీ సల్మా
న్యాయ్ అన్యయ్ అంజు సింగ్
1991 యోధ శిల్పా సింగ్
త్రినేత్ర మోనా
హమ్ అనితా సిన్హా
బేనం బాద్షా బిజిలి
దో మత్వాలే డాక్టర్ పూజ
స్వర్గ్ యహాన్ నరక్ యహాన్ రాధ
లక్ష్మణరేఖ వైశాలి
1992 తిలక్ డాకు మంగళ / చంద
బ్రహ్మ తెలుగు సినిమా
ఖుదా గవా ఇన్స్పెక్టర్ హీనా సింగ్ నామినేషన్: ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
అపరాధం కామిని
దిల్ హాయ్ తో హాయ్ జయశ్రీ
1993 ప్రతీక్ష రేణు ఖన్నా
పెహ్చాన్ సీమ
జీవన్ కి శత్రంజ్ సిఐడి ఇన్స్పెక్టర్ కిరణ్
ఆంఖేన్ చంద్రముఖి
పర్వానే మోనా సక్సేనా
1994 జువారి అనిత
గోపి కిషన్ చందా
గోపాల సాండ్రా డిమెంటో
చోటీ బహు రాధ
హమ్ హై బేమిసాల్ దీదీ
1995 రఘువీర్ రోష్ని
బేవఫా సనం మమత/శీతల్
1996 రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ సోను
అప్నే డాం పర్ సప్నా సక్సేనా
బాండిష్
హమ్ హై ప్రేమి
రంగ్‌బాజ్ చంపా
1997 మృత్యుదండ్ కాంతి
అరసియాల్ వాసుకి తమిళ సినిమా
1998 హిట్లర్ న్యాయవాది షీలా ఎస్. శర్మ
నాయక్ జర్నలిస్ట్
బాద్మాష్ గీతా
1999 జై హింద్ రోష్ని
2000 సంవత్సరం గజ గామిని సింధు
2010 బరూద్: (అగ్ని) – ఒక ప్రేమకథ సోనా విడుదల ఆలస్యం
2020 గన్స్ ఆఫ్ బనారస్ బ్రిజేష్ సింగ్ భార్య
2025 జటాధార తెలుగు సినిమా

టెలివిజన్

[మార్చు]
శిల్పా శిరోద్కర్ టెలివిజన్ క్రెడిట్‌ల జాబితా
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
1997 జయతే పూజా ఎం. దేశాయ్ టెలివిజన్ చిత్రం
2013–2014 ఏక్ ముత్తి ఆస్మాన్ కమల విఠల్ జాదవ్
2016 సిల్సిలా ప్యార్ కా జానకి రణధీర్ తివారీ
2017–2018 సావిత్రి దేవి కాలేజ్ & హాస్పిటల్ జయ సునీల్ మిశ్రా
2024–2025 బిగ్ బాస్ 18 పోటీదారు 7వ స్థానం

తొలగింపు రోజు 102

అవార్డులు మరియు నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం వేడుక విభాగం పాత్ర పని ఫలితం మూ
1993 38వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు ఇన్స్పెక్టర్ హీనా సింగ్ ఖుదా గవా నామినేట్ అయ్యారు
2013 జీ రిష్టే అవార్డులు ఇష్టమైన నయా సదస్య – స్త్రీ కమలా ఏక్ ముత్తి ఆస్మాన్ గెలిచింది
ఇష్టమైన ప్రముఖ ముఖం - స్త్రీ నామినేట్ అయ్యారు
ఇష్టమైన మాతా-పిత రిష్ట నామినేట్ అయ్యారు

మూలాలు

[మార్చు]
  1. "Shilpa Shirodkar tied the knot with Holland resident Apresh Ranjit at a simple ceremony in Mumbai". Tribune India. 11 July 2000. Retrieved 20 May 2011.

బయటి లంకెలు

[మార్చు]