శివకాశిపురం (వేలేరుపాడు)
స్వరూపం
శివకాశిపురం,పశ్చిమ గోదావరి జిల్లా, వేలేరుపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
తాటుకూరు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°30′34″N 81°14′47″E / 17.509465°N 81.246251°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమగోదావరి జిల్లా |
మండలం | వేలేరుపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది మండల కేంద్రమైన వేలేరుపాడుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం నడిబొడ్డున ప్రసిద్ధ శివాలయం ఉంది.ఇది పోలవరం ముంపు గ్రామాలలో ఒకటి.ఇక్కడి నుండి గోదావరి తీరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది