అక్షాంశ రేఖాంశాలు: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695

శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం
శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం is located in Andhra Pradesh
శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం
శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లొ ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
పేరు
ప్రధాన పేరు :శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం.
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:తూర్పు గోదావరి
ప్రదేశం:శివకోడు
నిర్మాణ శైలి, సంస్కృతి
దేవాలయాలు మొత్తం సంఖ్య:ఒకటి
ఇతిహాసం
నిర్మాణ తేదీ:1851

శివకోటి ఉమాశివలింగేశ్వర స్వామి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా, శివకోడు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

స్థల పురాణం

[మార్చు]

ఆలయం క్రీస్తు శకం 1851వ సంవత్సరంలో నిర్మించారు. పూర్వం కోనసీమ ప్రాంతం చాలా వరకూ పెద్దాపురం సంస్థానాధీశుల ఆధీనంలో వుండేది. అందువల్ల ఈ ఆలయాన్ని అప్పటి పెద్దాపురం మహారాజావారు నిర్మించి, ఆలయ నిర్వహణార్థం పొలాలు దేవాలయానికి మాన్యంగా ఇచ్చారు. వారి కాలంలో ఈ ఆలయం ఎంతో వైభవంగా అభివృద్ధి చెందినది..[1]

ఉత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, గణపతి నవరాత్రులు, దేవీనవరాత్రులు వైభవంగా జరుగుతాయి.

మూలాలు

[మార్చు]
  1. ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.