శివమొగ్గ సుబ్బన్న
స్వరూపం
షిమోగా సుబ్బన్న ಶಿವಮೊಗ್ಗ ಸುಬ್ಬಣ್ಣ | |
|---|---|
| Background information | |
| Born | జి. సుబ్రమణ్య 1938 డిసెంబరు 14 నగర, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం) |
| Died | 2022 ఆగస్టు 11 (వయసు: 83) బెంగళూరు, కర్ణాటక, భారతదేశం |
| Genres | కర్ణాటక సంగీతం |
| Occupation | ప్లేబ్యాక్ సింగర్ |
శివమొగ్గ సుబ్బన్న (1938 డిసెంబరు 14 - 2022 ఆగస్టు 11) కన్నడ భాషలో భారతీయ లైట్ మ్యూజిక్ నేపథ్య గాయకుడు. ఆయన కాడు కుదురే చిత్రంలో కాడు కుదురే ఒడి బండిట్టా పాట పాడినందుకు 1978లో జాతీయ అవార్డు అందుకున్నాడు.[1] నేపథ్యగానంలో జాతీయ అవార్డు పొందిన తొలి కన్నడిగ ఆయనే. ఒక ఆదర్శవంతమైన సంగీతకారుడుగానే కాకుండా, అతను ఒక న్యాయవాది.
అవార్డులు, సన్మానాలు
[మార్చు]సుగమ సంగీతంకి చేసిన కృషికి శివమొగ్గ సుబ్బన్న అనేక అవార్డులు, గౌరవాలను అందుకున్నారు.[2] వాటిలో కొన్ని..
- 1978లో ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు[1]
- 2006లో కన్నడ కంపు అవార్డు[3]
- 2008లో కువెంపు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్[4]
మరణం
[మార్చు]ఆసుపత్రిలో ఛాతీలో నొప్పికి చికిత్స పొందుతూ 2022 ఆగస్టు 11న 83 సంవత్సరాల శివమొగ్గ సుబ్బన్న గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.[5]
మూలాలు
[మార్చు]- 1 2 "Karnataka / Bangalore News: 'A synonym for melody and affability'". The Hindu. 6 January 2009. Archived from the original on 28 July 2010. Retrieved 10 March 2012.
- ↑ "Karnataka / Shimoga News: 'Instil love for classical music among children'". The Hindu. 2 February 2009. Archived from the original on 6 February 2009. Retrieved 10 March 2012.
- ↑ "Karnataka / Bangalore News: Award for C. Ashwath". The Hindu. 1 November 2006. Archived from the original on 5 November 2012. Retrieved 10 March 2012.
- ↑ "Karnataka / Shimoga News: Four get honorary doctorate from Kuvempu varsity". The Hindu. 24 February 2008. Archived from the original on 5 November 2012. Retrieved 10 March 2012.
- ↑ "Shivamogga Subbanna dies: Popular Singer Karnatakas First National Award Winner Shivamogga Subbanna Died Of Heart Attack | Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత News in Telugu". web.archive.org. 2022-08-13. Archived from the original on 2022-08-13. Retrieved 2022-08-13.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1938 జననాలు
- 2022 మరణాలు
- కర్ణాటక నుండి గాయకులు
- కన్నడ నేపథ్య గాయకులు
- శిమోగా నుండి ప్రజలు
- కర్ణాటకకు చెందిన చలనచిత్ర సంగీతకారులు
- 20వ శతాబ్దపు భారతీయ గాయకులు
- జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహితలు
- 21వ శతాబ్దపు భారతీయ గాయకులు