శివలీకా ఒబెరాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివలీక ఒబెరాయ్
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం

శివలీకా ఒబెరాయ్ (జననం 24 జూలై 1995) [1]భారతదేశానికి చెందిన సినిమా నటి. [2] ఆమె  యే సాలి ఆషికి (2019) సినిమా ద్వారా నటిగా సినీరంగంలోకి అడుగు పెట్టి ఖుదా హాఫీజ్ (2020) నటనకు మంచి గుర్తింపునందుకుంది [3] [4]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2014 కిక్ సహాయ దర్శకురాలు
2016 హౌస్‌ఫుల్ 3
2019 యే సాలి ఆషికీ మిటాలి "మిటీ" దేవరా ఉత్తమ మహిళా అరంగేట్రం కొరకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ చేయబడింది
2020 ఖుదా హాఫీజ్ నర్గీస్ రాజ్‌పుత్ చౌదరి డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది
2022 ఖుదా హాఫీజ్: చాప్టర్ II – అగ్ని పరీక్ష 17 జూన్ 2022న విడుదలవుతోంది [5]

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

సంవత్సరం టైటిల్ గాయకులు లేబుల్ మూలాలు
2021 సాయియోనీ యాసర్ దేశాయ్, రష్మీత్ కౌర్ సోనీ మ్యూజిక్ ఇండియా [6]
ఆత్మ సహచరుడు అకుల్, ఆస్తా గిల్ వైరల్ ఒరిజినల్స్ [7]
2022 చోటీ చోటి గల్తియన్ పాపోన్ డి.ఆర్.జె రికార్డ్స్ [8]
రెహ్నా తేరే పాస్ అర్మాన్ మాలిక్ సోనీ మ్యూజిక్ ఇండియా [9]

మూలాలు[మార్చు]

  1. "Stars who made their Bollywood debut in 2019". Indiatimes.
  2. "Exclusive! "It is my dream to work opposite Salman Khan", says Shivaleeka Oberoi who earlier worked with him as an assistant director in 'Kick' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-10.
  3. "Filmfare Awards 2020 Nominations | 65th Filmfare Awards 2020". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-02-18.
  4. "Nominations for the 65th Filmfare Awards 2020 are out! - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-02-18.
  5. "Vidyut Jammwal's Khuda Haafiz Chapter 2 to release on June 17. See new poster". India Today.
  6. "Asim Riaz to feature in new music video 'Saiyyonee' with Shivaleeka Oberoi". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2021-03-15. Retrieved 2022-02-14.
  7. "Singers Aastha Gill and Akull team up for Soulmate, a romantic number". www.indulgexpress.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-14.
  8. "Valentine's Month Special: Papon brings two love ballads for the month of love". WION (in ఇంగ్లీష్). Retrieved 2022-02-14.
  9. "Rehna Tere Paas sung by Armaan Malik". Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-28.

బయటి లింకులు[మార్చు]