Jump to content

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు

వికీపీడియా నుండి
ఉత్తమ నూతన నటీమణి
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
2007 గ్రహీత : ఇలియానా
వివరణఉత్తమ నూతన నటీమణి
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతిసిమ్రాన్
Currently held byఅమృత ప్రేమ్ (2023)
వెబ్‌సైట్Filmfare winners

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు (ఆంగ్లం: Filmfare Best Female Debut) పురస్కారం ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతి సంవత్సరం దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలలో భాగంగా ఇవ్వబడుతున్నది.

పురస్కార గ్రహీతలు

[మార్చు]

నాలుగు ప్రధాన భాషల్లో పనిచేసిన నటీమణులు అవార్డులు గెలుచుకున్నారు. అవి:

  • తమిళం (14 విజేతలు).
  • తెలుగు (7 విజేతలు).
  • మలయాళం (6 విజేతలు).
  • కన్నడ (3 విజేతలు).
సంవత్సరంగ్రహీతసినిమాభాషమూలం
1998సిమ్రాన్వి.ఐ.పి.నెఱుక్కు నెర్తమిళం[1]
1999ఇషా కొప్పికర్కాదల్ కవితా[1][2]
2000జ్యోతికవాలి[1]
2002రీమా సేన్మిన్నలే[1]
2006పద్మప్రియ జానకిరామన్తవమై తవమిరుండు[1]
2007 అంజలి కత్తరదు తమిళ్ తమిళం [1]
2007ఇలియానాదేవదాసుతెలుగు[1]
2008హన్సికా మోట్వానిదేశముదురు[1]
2009మీరా నందన్ముల్లామళయాలం[1]
2010అభినయనాడోడిగల్తమిళం[1]
2011సమంతఏ మాయ చేశావేతెలుగు[1][3]
2012శృతి హాసన్7ఎఎమ్ అరివు
అనగనగా ఓ ధీరుడు
తమిళం

తెలుగు

[1][4]
2013శ్వేత శ్రీవాత్సవ్సైబర్ యుగదోల్ నవ యువకన్నడం[1]
లక్ష్మీ మీనన్సుందరపాండియన్తమిళం
2014నజ్రియా నజీమ్నేరం[5]
2015కేథ‌రిన్ థ్రెసామద్రాసు[6]
నిక్కీ గల్రానీ1983మలయాళం
2016ప్రగ్యా జైస్వాల్కంచెతెలుగు[7]
సాయి పల్లవిప్రేమమ్మలయాళం
2017మంజిమా మోహన్అచ్చం యెన్బదు మడమైయడా

సాహసం శ్వాసగా సాగిపో

తమిళం

తెలుగు

[8][9]
2018ఐశ్వర్య లక్ష్మిమాయానదిమలయాళం[10]
కల్యాణీ ప్రియదర్శన్హెల్లోతెలుగు
2019రైజా విల్సన్ప్యార్ ప్రేమ కాదల్‌తమిళం[11]
సానియా అయ్యప్పన్క్వీన్మలయాళం
2020–21 కృతి శెట్టి ఉప్పెన తెలుగు [12]

[13]

ధన్య రాంకుమార్ నిన్న సనిహకే కన్నడ
అనగ నారాయణన్ తింకలఙ్చ నిశ్చయమ్ మలయాళం
2022 అదితి శంకర్ విరుమాన్ తమిళం [14]
2023 అమృత ప్రేమ్ తగరు పాళ్య కన్నడ [15]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 "Best Debutants down the years..." Filmfare. 10 July 2014. Retrieved 21 January 2017.
  2. ↑ "Filmfare awards presented at a dazzling function - The Times of India". Cscsarchive.org:8081. 1999-04-25. Archived from the original on 25 July 2011. Retrieved 2012-07-16.
  3. ↑ "The 58th Filmfare Award (South) winners". CNN-News18. 4 July 2011. Retrieved 4 April 2020.
  4. ↑ "The 59th Idea Filmfare Awards 2011(South)". The Times of India. 15 January 2017. Retrieved 4 April 2020.
  5. ↑ "Winners list: 61st Idea Filmfare Awards (South)". The Times of India. 16 January 2017. Retrieved 4 April 2020.
  6. ↑ "Winners of 62nd Britannia Filmfare Awards South". Filmfare. 27 June 2015. Archived from the original on 29 జనవరి 2016. Retrieved 26 జూన్ 2020.
  7. ↑ Winners of the 63rd Britannia Filmfare Awards (South) Archived 2016-07-02 at the Wayback Machine
  8. ↑ "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Retrieved 4 April 2020.
  9. ↑ "64th Filmfare Awards South 2017: R Madhavan wins Best Actor, Suriya bags Critics Award". India Today. 18 June 2017. Retrieved 9 December 2018.
  10. ↑ "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 4 April 2020.
  11. ↑ "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. 21 December 2019. Retrieved 4 April 2020.
  12. ↑ "Nominations for the 67th Parle Filmfare Awards South 2022 with Kamar Film Factory". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
  13. ↑ "67th Filmfare Awards South 2022 announced: Check winners here". cnbctv18.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-22.
  14. ↑ "68th Filmfare Awards South 2023: Ram Charan, JR NTR Bag Best Actors. Kantara, Ponniyin Selvan -1 Win Big". Times Now (in ఇంగ్లీష్). 2024-07-12. Retrieved 2024-07-12.
  15. ↑ "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Kannada) 2024 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.