Jump to content

శివాలయం (హైదరాబాద్, పాకిస్తాన్)

వికీపీడియా నుండి
గోస్వామి పర్శతం గిర్ చేలా గోస్వామి నిహాల్ గిర్
శివశంకర్ మహాదేవ్ ఆలయం
భౌగోళికం
దేశంపాకిస్తాన్ పాకిస్తాన్
రాష్ట్రంసింధ్
జిల్లాహైదరాబాద్ జిల్లా

శివాలయం, హైదరాబాద్ లేదా శివశంకర్ మహాదేవ్ ఆలయం లేదా గోస్వామిపర్షోతం గిర్ చెలా గోస్వామి నిహాల్ గిర్ దేవాలయం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ జిల్లాలో తండో వాలి ముహమ్మద్ ప్రాంతంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. శివుడు ప్రధాన దైవం కలిగిన పురాతన దేవాలయం.[1]

చరిత్ర

[మార్చు]

ఈ ఆలయాన్ని 1895లో నిర్మించారు. తర్వాత దీనిని 1945లో పునర్నిర్మించారు. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆలయం చాలా కాలంగా పనిచేయకపోవడంతో దాని పరిసర ప్రాంతాలు ఆక్రమణకు గురయ్యాయి. 2021లో, ఆలయం పునరుద్ధరించబడింది.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Sanjay Mathrani (9 June 2018). "Shiv Mandir – reclaiming our heritage". Daily Times. Retrieved 29 April 2021.
  2. Syed Zeeshan Ahmed. "A photowalk through historic Hyderabad". Retrieved 29 April 2021.
  3. "Pakistan opens 126-year-old temple for worshippers after renovation". New Indian Express. 29 January 2021. Retrieved 29 April 2021.