శిష్ట్లా
Appearance
- శిష్ట్లా ఉమామహేశ్వరరావు, తెలుగు కవి.
- శిష్ట్లా పూర్ణయ్య శాస్త్రి, మహానటి సావిత్రికి సంగీతం, నృత్యం నేర్పిన గురువు.
- ఎస్.వి.ఎల్.నరసింహారావు లేదా శిష్ట్లా వి. లక్ష్మీ నరసింహారావు ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన మొట్టమొదటి పార్లమెంటు సభ్యుడు.
- ఎస్.వి.జోగారావు లేదా శిష్ట్లా వెంకట జోగారావు, ప్రముఖ కళాకారులు.