2018 శీతాకాల ఒలింపిక్ క్రీడలు
స్వరూపం
(శీతాకాల ఒలింపిక్స్ - 2018 నుండి దారిమార్పు చెందింది)
శీతాకాల ఒలింపిక్స్ - 2018 నాలుగేళ్ళ కొకసారి ఈ పోటీలను నిర్వహిస్తారు. 2018లో 23వ క్రీడలను దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్‌లో ఫిబ్రవరి 9 - ఫిబ్రవరి 25, 2018 వరకు జరిగాయి.[1]
చరిత్ర
[మార్చు]విశేషాలు
[మార్చు]- 92 దేశాల నుంచి జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడ్డాయి.
- 15 క్రీడల్లో 102 ఈవెంట్లలో ఈ పోటీలు జరిగాయి.
ఒలింపిక్ క్రీడల చిహ్నం
[మార్చు]5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- అధికారిక వెబ్‌సైట్లు
మూలాలు
[మార్చు]- ↑ వింటర్ ఒలంపిక్స్. "ఎముకలు కొరికే చలిలో దక్షిణకొరియాలోని ప్యాంగ్ చాంగ్‌లో శీతాకాల ఒలింపిక్స్". ఈనాడు. eenadu.net. Retrieved 9 February 2018.[permanent dead link]