శీలం (ఇంటిపేరు)
స్వరూపం
శీలం లేదా సీలం తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- శీలం జేసుదాస్ లేదా జే.డీ.శీలం, రాజ్యసభ సభ్యుడు.
- శీలం భద్రయ్య, తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
- శీలం సిద్ధారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.
- శీలం సయాజీ లక్ష్మణ్ (1896, మే 18 - 1980, జూలై 5), పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యొక్క తొలి లెఫ్టెనెంటు గవర్నరు.
ఇదొక వ్యక్తి పేరు లేదా ఇంటిపేరుకు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |