శుభావి చోక్సీ
Appearance
శుభావి చోక్సీ | |
---|---|
జననం | శుభవి కదండలే |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2004–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | హర్షల్ చోక్సీ (m. 2007) |
శుభావి చోక్సీ ఒక భారతీయ టెలివిజన్ నటి. ఆమె క్యూంకీ సాస్ భీ కభీ బహు థీలో మీరా సింఘానియా, కహానీ ఘర్ ఘర్ కీలో రిషిక రాయ్ చౌదరి, 'కసౌటీ జిందగీ కే' లో మోహిని బసు పాత్రలకు ప్రసిద్ధి చెందింది. ఆమె దాదాపు 10 సంవత్సరాల పాటు శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి కూడా. 2024లో ఆమె స్టార్ ప్లస్ తుజ్ సంగ్ ప్రీత్ లగాయీలో యామిని బసుగా నటిస్తోంది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆమె హర్షల్ చోక్సీని 2007 నవంబర్ 25న వివాహం చేసుకుంది.[2]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | మూలం |
---|---|---|---|
2018 | ధడక్ | ప్రోమిలా భౌమిక్ | [3] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | ధారావాహిక | పాత్ర | గమనిక | మూలం |
---|---|---|---|---|
2004–2006 | క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ | మీరా సింఘానియా | [4] | |
2005-2006 | జస్సి జైసి కోయి నహీ | మీరా ఒబెరాయ్ | ||
2007–2008 | కహానీ ఘర్ ఘర్ కీ | రిషికా రాయ్ చౌదరి | ||
2007 | టీన్ బహురానియాన్ | కుంజ్బాలా | ఎపిసోడ్ 217 | |
2009 | సిఐడి | దివ్య శారదా/నళిని త్రయంబక్ | ఎపిసోడ్ 466/555 | |
2013–2014 | బడే అచ్ఛే లగతే హై | జూహీ | ||
2018–2020 | కసౌటీ జిందగి కే | మోహిని బసు | [5] | |
2021–2023 | బడ఼ే అచ్ఛే లగతే హైం 2 | నందిని గరేవాల్ కపూర్ | [6] | |
2023 | బెకాబూ | రాణి పరి (కేమియో పాత్ర) | ఎపిసోడ్ 1, 2 | [7] |
2024-ప్రస్తుతం | దిల్ కో తుమ్సే ప్యార్ హువా | లావణ్య మిట్టల్ |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | శీర్షిక | పాత్ర | మూలం |
---|---|---|---|
2019 | మెడికల్లీ యూవర్స్ | శ్రీమతి బసు | [8] |
మూలాలు
[మార్చు]- ↑ "Shubhaavi Choksey on completing one year of Kasautii Zindagii Kay: I feel blessed". The Times of India (in ఇంగ్లీష్).
- ↑ Patowari, Farzana. "Shubhaavi Choksey: My husband made me fall in love with coffee - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 February 2022.
- ↑ "Shubhaavi Choksey: I want to play younger characters with fun elements". Hindustan Times (in ఇంగ్లీష్). 30 January 2021. Retrieved 5 February 2022.
- ↑ "Shubhaavi Choksey: I have the capability and age to play more than just a mother onscreen". Hindustan Times (in ఇంగ్లీష్). 30 January 2021. Retrieved 5 February 2022.
- ↑ "Shubhaavi Choksey can't relate to Kasautii Zindagii Kay character". Mid-day (in ఇంగ్లీష్). July 2019.
- ↑ "Shubhaavi Choksey joins cast of Ekta's 'Bade Acche Lagte Hain 2' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 5 February 2022.
- ↑ "Shubhaavi Choksey roped in the show Bekaboo -Telly Chakkar".
- ↑ "'Kasautii...' actress Shubhaavi Choksey to play Shantanu Maheshwari's mother in ALTBalaji's 'Medically Yours'!". ABP Live (in ఇంగ్లీష్). 9 April 2019. Archived from the original on 21 October 2019.