Jump to content

శృతి సేథ్

వికీపీడియా నుండి
శృతి సేథ్
శృతి సేథ్ (2015)
జననం1977 (age 46–47)[1]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001 –2022
జీవిత భాగస్వామి
డానిష్ అస్లామ్‌
(m. 2010)
పిల్లలు1

శృతి సేథ్ మహారాష్ట్రకు చెందిన టెలివిజన్, సినిమా నటి, వీడియో జాకీ. టెలివిజన్ షో హోస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి అనేక టెలివిజన్ కార్యక్రమాలతో, హిందీ సినిమారంగంలో హాస్యనటిగా గుర్తింపు పొందింది.

జననం, విద్య

[మార్చు]

శృతి 1977లో మహారాష్ట్రలోని ముంబైలోని పంజాబీ హిందూ[2] కుటుంబంలో జన్మించింది. అశోక్ అకాడమీలో చేరిన శృతి, ముంబైలోని సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి ఎకనామిక్స్‌లో పట్టభద్రురాలయింది.

కళారంగం

[మార్చు]

మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, ఛానల్ 5 కోసం టెలివిజన్ కార్యక్రమాలను హోస్ట్ చేసింది. స్టార్ ప్లస్ లో వచ్చిన శరరత్ (2003–06) అనే హాస్య ధారావాహికలో జియా మల్హోత్రా అనే పాత్రలో నటించి గుర్తింపు పొందింది. 2003లో వైసా భీ హోతా హై పార్ట్ II అనే సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 2006లో ఫనా, 2008లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాలో సహాయ పాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. డిస్నీ ఛానెల్ లో వచ్చిన ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్‌లో నటించింది. కామెడీ సర్కస్ సిరీస్ వంటి టెలివిజన్ కార్యక్రమాలను హోస్ట్ చేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సినీ దర్శకుడు డానిష్ అస్లామ్‌తో శృతి వివాహం జరిగింది.[3] వారికి అలీనా అనే కుమార్తె ఉంది.[4]

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర
2003 వైసా భీ హోతా హై పార్ట్ II
2006 ఫనా ఫాతిమా "ఫ్టీ"[5]
2007 త ర రం పం సాషా[5]
2008 స్లమ్‌డాగ్ మిలియనీర్ వాయిస్ యాక్సెంట్ ట్రైనర్[6]
2009 అనుభవ్ అంతారా
2009 ఆగే సే రైట్ సుహాసి
2010 రాజనీతి
2011 మై ఫ్రెండ్ పింటో సుహాని

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2001 శ్...కోయి హై అంజలి ఎపిసోడ్: "ఖేల్ ఖేల్ మే"
2001–2002 మాన్ ఖుషీ
2003–2006 శరరత్ జియా మల్హోత్రా
2002 దేస్ మే నిక్లా హోగా చంద్ [7]
2002–2004 క్యున్ హోతా హై ప్యార్ర్ [7] రమ్య
2003 కుచ్ కర్ దిఖానా హై హోస్ట్ [8]
2005 మమ్ తుమ్ ఔర్ హమ్[9] వ్యాఖ్యాత
2007–2008 కామెడీ సర్కస్ [10] వ్యాఖ్యాత[11]
2008 దుబాయ్‌లో ధక్ ధక్ శీతల్ పటేల్
2009 చూ లో అస్మాన్ వ్యాఖ్యాత[10]
మల్లికా-ఇ-కిచన్
కామెడీ సర్కస్ 20 - 20 వ్యాఖ్యాత
2010 రిష్ట.కాం[5] ఇషా మిర్చందానీ
2012 కహానీ కామెడీ సర్కస్ కీ వ్యాఖ్యాత
2012–2013 ది సూట్ లైఫ్ ఆఫ్ కరణ్ & కబీర్‌ ప్రీతి జైస్వాల్
2013 కామెడీ సర్కస్ కే అజూబే వ్యాఖ్యాత
2013–2014 కామెడీ సర్కస్ కే మహాబలి వ్యాఖ్యాత
2013 బాల్ వీర్ రాణి పరి
2015 ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ డ్రామా వివిధ పాత్రలు
2015–2017 కామెడీ నైట్స్ బచావో
2017 టీవీ, బీవీ ఔర్ మెయిన్ ప్రియా రాజీవ్ గుప్తా
2019 అప్నా న్యూస్ అయేగా వివిధ పాత్రలు [12]
2020 ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే లక్ష్మి
దిల్ జైసే ధడ్కే...ధడక్నే దో భవినీ [13]

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2019 జెస్టినేషన్ అన్ నైన్ [14]
2020 మెంటల్ హుడ్ దీక్షా షా
2022 బ్లడీ బ్రదర్స్ ప్రియా

మూలాలు

[మార్చు]
  1. @SethShruti (2012-03-17). "Happy I was born in 1977" (Tweet) (in ఇంగ్లీష్). Retrieved 2023-02-04 – via Twitter.
  2. @SethShruti (22 September 2012). "Just to clarify once & for allI'm NOT GUJRATI; I'm PUNJABI & I was born in BOMBAY. I hope this puts an end to the incessant questions" (Tweet). Retrieved 2023-02-04 – via Twitter.
  3. Mid-day.com (15 October 2010). "Shruti Seth, Danish Aslam tie the knot". NDTV. Archived from the original on 11 October 2011. Retrieved 2023-02-04.
  4. Sen, Debarati S (5 August 2014). "Shruti Seth – Danish Aslam name their newborn, Alina aslam". The Times of India. Retrieved 2023-02-04.
  5. 5.0 5.1 5.2 "Shruti Seth's brother directs Rishta.com". The Indian Express. Retrieved 2023-02-04.
  6. "The TRP game is skewed: Shruti Seth". Times of India. 18 April 2010. Retrieved 2023-02-04.
  7. 7.0 7.1 "All TV shows look the same: Shruti Seth". Hindustan Times. 22 January 2013. Retrieved 2023-02-04.
  8. "Star Plus' 'Kucch Kar Dikhana Hai' has a new face: Shruti Seth". Indian Television Dot Com. 20 June 2003. Retrieved 2023-02-04.
  9. "Post weekends, its 8 pm under the scanner for Star Plus". September 13, 2005. Retrieved 2023-02-04.
  10. 10.0 10.1 "Shruti says no to Comedy Circus 3". Hindustan Times. 9 June 2009. Retrieved 2023-02-04.
  11. "Shruti Seth: Hottest TV host in town?". www.rediff.com. Retrieved 2023-02-04.
  12. "Aditi Bhatia: Apna News Aayega is very different from other comedy shows". 2 July 2019. Retrieved 2023-02-04.
  13. "Shruti Seth and Rahil Azam to be seen together in Dil Jaise Dhadke Dhadakne Do". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-02-04.
  14. "Jestination Unknown: Vir Das, Shruti Seth & Co. Tour India's Latest Travel-Show Which You Should Definitely Binge-Watch!". Top Buzz Times. 2020-03-19. Archived from the original on 2020-04-07. Retrieved 2023-02-04.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శృతి_సేథ్&oldid=4084389" నుండి వెలికితీశారు