శోభా పండిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభా పండిట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శోభా పండిట్
పుట్టిన తేదీ (1956-02-11) 1956 ఫిబ్రవరి 11 (వయసు 68)
బొంబాయి, భారత దేశం
బ్యాటింగుకుడి చేతి వాటం
బౌలింగుకుడి చేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 9)1976 31 అక్టోబర్ - వెస్ట్ ఇండీస్ తో
చివరి టెస్టు1977 జనవరి 15 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 9)1978 జనవరి 1 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1978 జనవరి 8 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఒక రోజు అంతర్జాతీయ
మ్యాచ్‌లు 8 3
చేసిన పరుగులు 247 42
బ్యాటింగు సగటు 17.64 21.00
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 69 14
వేసిన బంతులు 184 12
వికెట్లు 4 1
బౌలింగు సగటు 18.75 10.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/4 1/10
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 0/0
మూలం: CricketArchive, 2009 14 సెప్టెంబర్

శోభా పండిట్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ టెస్ట్, ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమెది కుడిచేతి వాటం, మీడియం ఫాస్ట్ బౌలింగ్. ఆమె దేశీయ లీగ్‌లో మహారాష్ట్రకు కూడా ప్రాతినిధ్యం వహించింది.[1]

ఆమె ఎనిమిది టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడింది.[2] ఆమె క్రికెట్ గణాంకాల వివరాలు[3]

టెస్ట్ క్రికెట్ : 1976/77

[మార్చు]
మ్యాచ్ లు ఇన్నింగ్స్ NO పరుగులు అత్యధిక

పరుగులు

సగటు 100 50 క్యాచ్ లు
8 14 0 247 69 17.64 0 1 1
మ్యాచ్ లు బంతులు మైడెన్ పరుగులు

ఇచ్చినవి

వికెట్లు సగటు అత్యధికం 5W 10W
8 184 8 75 4 18.75 1-4 0 0

ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ : 1977/78

[మార్చు]
మ్యాచ్ లు ఇన్నింగ్స్ NO పరుగులు అత్యధిక

పరుగులు

సగటు 100 50 SR క్యాచ్ లు
3 3 0 42 21 14.00 0 0 0.00 0
మ్యాచ్ లు బంతులు మైడెన్ పరుగులు

ఇచ్చినవి

వికెట్లు సగటు అత్యధికం 5W SR Econ
3 12 0 10 1 10.00 1-10 0 12.00 5.00

ఆమె 1956 ఫిబ్రవరి 11న మహారాష్ట్రలోని బొంబాయి (ఇప్పుడు ముంబై) లో జన్మించింది. ప్రస్తుతం పూణేలో నివసిస్తోంది. కాలుకి అయిన గాయాలతో, సెరిబ్రల్ స్ట్రోక్ వంటి అనారోగ్యంతో బాధ పడుతోంది.[4]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Shobha Pandit". Cricinfo. Retrieved 2009-09-14.
  2. "Shobha Pandit". CricketArchive. Retrieved 2009-09-14.
  3. "Shobha Pandit". Talkinaboutwomenscricket. Retrieved 20 August 2023.
  4. "Spirited Shobha Pandit makes it to Wankhede for polls". Mid-Day Infomedia Ltd. 21 October 2022. Retrieved 20 August 2023.