శ్మశాన అథిపతి
స్వరూపం
శ్మశాన అథిపతి అంటే శ్మశానం వాటికకు రక్షకుడు లేదా పాలకుడు. శ్మశానానికి అథిపతిగా స్త్రీ లేదా పురుష దేవతలు ఉండవచ్చు లేదా సతి సమేతంగా కూడా ఉండవచ్చు.
హిందూమత శ్మశాన అథిపతి
[మార్చు]హిందూమత గ్రంథాలు ప్రకారం శ్మశానవాటికకు అథిపతి మహాశివుడు. శివుడుకు ఒకానోక పేరు శ్మశానవాసి" (సంస్క్రతం:శ్మశానవాసిన్) గా కుడా పిలువబడుతాడు.[1] శ్మశానవాసి యెుక్క భార్య కాళిమాతా శ్మశాన కాళిగా కుడా పిలువబడుతుంది. కాళిమాత యెుక్క నలుపు రంగు తన భర్త యెుక్క నలుపు రంగును ప్రతిభింబిస్తుంది, శివుడు తన శరీరం పై శవాలను కాల్చిన భుడిదను తన శరీరంపై పుసుకోని ఉంటాడు. (Sanskrit: śmaśāna) శివుడు శ్మశానంలో యోగా ముద్రలో తపస్సు చేస్తూ ఉంటాడు, śmaśāna-kālī.కాళి శ్మశాన సంరక్షకురాలు. ఆమె దుష్టశక్తులను శ్మశానం నుండి పారద్రోలుతుంది.[2] కనుక హిందూ సంప్రదాయాలు ప్రకారం శివుడు, కాళి ఇద్దరు శ్మశాన అథిపతులు.
మూలాలు
[మార్చు]- ↑ Chidbhavananda, p. 23.
- ↑ [1] Archived 2012-03-14 at the Wayback Machine Shamshana Kali