శ్యామరాజుపురం
స్వరూపం
| శ్యామరాజుపురం | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 16°25′27″N 79°29′34″E / 16.42423°N 79.492722°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పల్నాడు |
| మండలం | దుర్గి |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | శ్రీమతి మారెబోయిన భాగ్యలక్ష్మి |
| పిన్ కోడ్ | 522612 |
| ఎస్.టి.డి కోడ్ | 08642 |
"శ్యామరాజుపురం" పల్నాడు జిల్లా, దుర్గి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]పల్నాడు ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించుటకై ఏర్పాటుచేసిన బుగ్గవాగు పథకంలో భాగంగా, ఈ గ్రామ సమీప ంలో లాకులు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 లో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మారెబోయిన భాగ్యలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనాడు.