శ్రీకృష్ణ కుచేల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకృష్ణ కుచేల1961 జూన్ 9 విడుదల. చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు , కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ ,పద్మనాభం మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.

కృష్ణ కుచేల
(1961 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
నిర్మాణం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
కన్నాంబ,
ముక్కామల,
రాజశ్రీ,
పద్మనాభం
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ శ్రీ గాయత్రీ ఫిలింస్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

సి ఎస్.ఆర్.ఆంజనేయులు

పసుపులేటి కన్నాంబ

ముక్కామల

రాజశ్రీ

పద్మనాభం

పాటలు

[మార్చు]
  1. అడిగినయంత నీదైన (పద్యం) - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు
  2. ఈ చెర బాపగదయ్యా దయామయా - ఘంటసాల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
  3. కన్నయ్యా మముగన్నయ్యా - ఘంటసాల, ఎ.పి.కోమల, లీల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
  4. దీనపాలనా దీక్షబూనినా రాధామాధవ - ఘంటసాల బృందం- రచన: పాలగుమ్మి పద్మరాజు
  5. నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన - ఘంటసాల, లీల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
  6. పావన తులసీమాత మా పాలిటి కల్పలతా - పి.లీల, రచన:పాలగుమ్మి పద్మరాజు
  7. శ్రీ రమణీ రమణా భవహరణా - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు
  8. కదలిరావా దేవా నాపైన కరుణమాలినావా, వైదేహి, రచన:పాలగుమ్మి పద్మరాజు
  9. కనుల కునుకు లేదు తినగ మనసు రాదు , వైదేహి, రచన: పాలగుమ్మి పద్మరాజు
  10. కొలువై ఉండేవా దేవా కొలువై ఉండేవా , పి.లీల, ఎ.పి.కోమల , రచన: పాలగుమ్మి పద్మరాజు
  11. దళమైనను పుష్పమైనను ఫలమైనను ,(పద్యం), కె.రఘురామయ్య , రచన:పాలగుమ్మి పద్మరాజు
  12. నంద యశోదా నందన కృష్ణా ,ఘంటసాల , రచన:పాలగుమ్మి పద్మరాజు
  13. నమ్మితి నా మనంబున...నంద యశోద నందన కృష్ణా, పి.లీల బృందం, రచన:పాలగుమ్మి పద్మరాజు
  14. నిలుపంజాలను నెమ్మునమ్ము క్షణమేని(పద్యం),ఘంటసాల, రచన: పి.పద్మరాజు
  15. పరమ పవిత్రుడైన ఒక భక్తుని పాదజల్లమ్ము నేడు(పద్యం), కళ్యాణం రఘురామయ్య , రచన:పాలగుమ్మి పద్మరాజు.
  16. బృందావన విహారా నవనీరద నీల దేహ , వైదేహి బృందం, రచన:పాలగుమ్మి పద్మరాజు
  17. మూడు లోకాలని బొజ్జల్లో నిడుకొన్న ముద్దుబాలా, వైదేహి బృందం, రచన:పాలగుమ్మి పద్మరాజు
  18. స్వాగతమిదే జగదానందకారా సాగర గంభీర,లీల , ఎ. పి. కోమల, రచన:పాలగుమ్మి పద్మరాజు
  19. హే గోపాల హే కృష్ణా ....కన్నయ్యా మము గన్నయ్యా నిన్నే ,ఘంటసాల, పి.లీల, రచన:పాలగుమ్మి పద్మరాజు

మూలాలు

[మార్చు]