శ్రీచంద్ క్రిప్లానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీచంద్ కృప్లానీ (జననం 18 జూలై 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చిత్తోర్‌గఢ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Nimbahera, Rajasthan Assembly Election Results 2023 Highlights: Nimbahera में Shrichand Kriplani ने 3845 मतों सेहासिल की जीत". आज तक (in హిందీ). Retrieved 2023-12-10.
  2. "High-profile battles to add spice to election campaign". The Times of India. 2023-10-24. ISSN 0971-8257. Retrieved 2023-12-10.