శ్రీజగన్నాథ మహాత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీజగన్నాథ మహాత్యము
(1955 తెలుగు సినిమా)
దర్శకత్వం కాటూరి మోహనరావు
తారాగణం శ్రీనాథ్,
వై.జోగారావు,
వంగర,
శర్మ,
సరిత,
జానకి,
ఎ.కమలాదేవి,
ప్రయాగ నరసింహశాస్త్రి
సంగీతం మల్లిక్,
బి.గోపాలం
గీతరచన శ్రీవాత్సవ
నిర్మాణ సంస్థ యూనియన్ పిక్చర్స్
భాష తెలుగు

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కాటూరి మోహనరావు
  • సంగీతం: మల్లిక్, బి.గోపాలం
  • గీత రచయిత: శ్రీ వాత్సవ

తారాగణం[మార్చు]

  • శ్రీనాధ్,
  • వై.జోగారావు,
  • వంగర,
  • శర్మ,
  • సరిత,
  • జానకి,
  • ఎ.కమలాదేవి,
  • ప్రయాగ నరసింహశాస్త్రి

పాటలు[మార్చు]

  1. అన్నపూర్ణమ్మ నిత్యాన్న ప్రదానము కాశిలో కాదిట ( పద్యం ) -
  2. కధ యిదె మృదుమధురము అనగనగా పూలవని - ఆర్. బాలసరస్వతీ దేవి
  3. చూపులతోటే - మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,రామారావు,గోవిందరావు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
  4. జగన్నాధస్వామీ - ఎ. ఎం. రాజా,గోపాలం,మల్లిక్,వెంకట్రాజు,కృష్ణకుమార్,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
  5. జయ జితపరసంగర భీతే నృపకుల మౌళి సభాజిత శాసన -
  6. జయజగదీశ హరే - మల్లిక్, ప్రకాశరావు,వెంకటేశ్వర్లు,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
  7. తెలతెల వారెనయ్యా పల్లె పల్లె కళ్ళు విప్పె నల్లనయ్యా మేలుకో - ఘంటసాల
  8. నవై పార్ధ్యం రాజ్యం నచకనకతాం భోగ విభవం ( శ్లోకం ) - మల్లిక్
  9. బాటసారీ దారి నీవూ చేరెదవేమొగ నిరాయుధ ధీరవరా - ఎ.పి. కోమల
  10. భ్రమరా యిదేమయా ఎంతో సాధురీతి నీతుల చేతల - ఆర్. బాలసరస్వతీ దేవి
  11. రధారూఢో గచ్ఛిన్ పరిమిళిత భూదేవ పటల: స్తుతి ( శ్లోకం ) - మల్లిక్
  12. వందనమయ్యా - సౌమిత్రి,మల్లిక్,కృష్ణకుమార్,రాఘవులు,వైదేహి,లక్ష్మీ,పద్మప్రియ,రేణుక
  13. విష్ణుభక్తులు మహా విష్ణుమూర్తియనంగ శివ భక్తులు పరమ శివుడు (పద్యం) -
  14. శ్రీ శంకరాచార్య శ్రీ పీఠమిచటనే బోధాయనుల దంతపురి (పద్యం) -