Jump to content

శ్రీదేవి ఉన్ని

వికీపీడియా నుండి
శ్రీదేవి ఉన్ని
వృత్తి
  • నటి
  • డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు1986 – ప్రస్తుతం
జీవిత భాగస్వామినారాయణన్ ఉన్ని
పిల్లలుమోనిషా ఉన్ని

శ్రీదేవి ఉన్ని భారతీయ మోహినియట్టం నర్తకి, సినిమా నటి. ఆమె మలయాళ సినిమా, టీవీ సీరియల్స్‌లతో ప్రసిద్ధి చెందింది. ఆమె ఒక్కగానొక్క కూతురు మోనిషా ఉన్ని చనిపోయాక ఇండస్ట్రీలోకి వచ్చింది.[1][2][3] ఆమె ఒరు చెరుపుంచిరి, సఫలం, నీలతామర, నిర్ణయకం వంటి పలు మలయాళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది.[4]

నృత్యం

[మార్చు]

దసరా, హంపి, కదంబ ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీదేవి ఉన్నికి 2001లో మోహినియాట్టం కచేరీలను సుసంపన్నం చేసినందుకు కర్ణాటక కళాశ్రీ అవార్డు లభించింది.[5]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Language Notes
2022 పుజు మలయాళం
2021 రెసోనెన్స్ మలయాళం
2020 వీరం నా భయం మలయాళం
2020 అంతరాల్ మలయాళం
2019 వైరస్ మలయాళం
2019 కుట్టిమామా మలయాళం
2019 ఇరుపతియొన్నాఁ నూట్టాఁడు మలయాళం
2018 ప్రేమాంజలి మలయాళం
2018 నాటకం మలయాళం
2018 ఆమి మలయాళం
2017 కథా కథా కరణం మలయాళం
2016 శర్కరా కొండు తులాభారం మలయాళం
2016 కొచ్చావ్వా పౌలో అయ్యప్ప కోయెల్హో మలయాళం
2015 వన్ సెకండ్ ప్లీజ్ మలయాళం
2015 నిర్న్నయకం మలయాళం
2014 సెబంత్ డే ( 7th Day) మలయాళం
2014 కజిన్స్ మలయాళం
2014 టు నూరా విత్ లవ్ మలయాళం
2013 నంబూతిరి యువావు @43 మలయాళం
2013 శృంగారవేలన్ మలయాళం
2013 బడ్డీ మలయాళం
2013 ముంబై పోలీస్ మలయాళం
2013 సైలెన్స్ మలయాళం
2012 మజవిల్లినాట్టం వారే మలయాళం
2012 ఆర్డినరి మలయాళం
2012 డైమండ్ నెక్లెస్ మలయాళం
2010 కథ తుదరున్ను మలయాళం
2010 ఎల్సమ్మ ఎన్న ఆంకుట్టి మలయాళం
2010 పట్టింటే పలాజీ మలయాళం
2010 కారాయిలెక్కు ఓరు కడల్ దూరం మలయాళం
2010 అమ్మ నిలవు మలయాళం
2009 నీలతామర మలయాళం
2009 నినగాగి కదిరువే కన్నడ
2007 నివేద్యం మలయాళం
2005 మయూఖం మలయాళం
2005 బస్ కండక్టర్ మలయాళం
2003 సఫలం మలయాళం
2000 ఓరు చెరు పంచిరి మలయాళం
1991 కడవు మలయాళం
1990 వీణ మీట్టియ విలంగుకళ్ మలయాళం
1990 కురుప్పింటే కనక్కు పుస్తకం మలయాళం
1987 ఋతుభేదం మలయాళం
1986 రాజతంత్రం మలయాళం
1986 నఖక్షతంగల్ మలయాళం

టీవీ సీరియల్స్

[మార్చు]
Year Serial Channel Notes
2011-2012 అగ్నిపుత్రి ఏషియానెట్
2013-2015 సరయు సూర్య టి.వి
2018-2019 అరుంధతి ఫ్లవర్స్ టీవీ
2022 - ప్రస్తుతం కైయేతుం దూరత్ జీ కేరళం

టీవీ షోస్

[మార్చు]
  • ఆరంగెట్టం
  • చారుత
  • తారపకిట్టు
  • పూలరవేళ
  • వనిత
  • వర్తప్రభాతం
  • కామెడి స్టార్స్
  • మలయాళీ దర్బార్
  • అమ్మమరుడే
  • సంస్థాన
  • సమ్మేళనం
  • స్ట్రేయిట్ టాక్
  • రెడ్ కార్పెట్

మూలాలు

[మార్చు]
  1. "Sreedevi Unni | Women Economic Forum". WEF. Retrieved 7 July 2019.
  2. "Sreedevi Unni recalls accident which killed actress Monisha". English.manoramaonline.com. 27 September 2018. Retrieved 7 July 2019.
  3. "Monisha's mother remembers her daughter on death anniversary - Times of India".
  4. "malayalamcinema.com, Official website of AMMA, Malayalam Film news, Malayalam Movie Actors & Actress, Upcoming Malayalam movies". www.malayalamcinema.com. Retrieved 2023-03-27.
  5. "Sreedevi Unni | WEF" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-06-13. Retrieved 2023-03-27.