శ్రీదేవి నర్సింగ్ హోం
స్వరూపం
| శ్రీదేవి నర్సింగ్ హోం (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | ఆనంద్ బాబు గెద్దాడ |
| తారాగణం | రాజకుమార్ |
| సంగీతం | రాజ్ - కోటి |
| నిర్మాణ సంస్థ | నాగసూర్య ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
శ్రీదేవి నర్సింగ్ హోం 1994 లో విడుదలైన తెలుగు చలన చిత్రం,. నాగసూర్య ఫిలింస్ పతాకంపై నిర్మాతలు వెల్లా ఈశ్వరి బాయి, జి.వాసంతి నిర్మించిన ఈ చిత్రంలో రాజ్ కుమార్, లతాశ్రీ, పూజిత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం గెద్దాడ ఆనంద్ బాబు దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రానికి సంగీతం రాజ్- కోటి సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- రాజ్ కుమార్
- లతాశ్రీ
- పూజిత
- రాధా ప్రశాంతి
- కన్నెగంటి బ్రహ్మానందం
- బాబూ మోహన్
- శివకృష్ణ
- రాజా రవీంద్ర
- గోకిన రామారావు
- సాక్షి రంగారావు
- సారథి
- టెక్కం సూరి
- రంగనాయకులు
- గౌతంరాజు
- రమణ
- వెంకట్రావు
- సుమిత్ర పంపన
- అనూరాధ
- భావన
- అత్తిలి లక్ష్మి
- జయశీల
- బిందు మాధవి
- మీనాకుమారి
- అన్నపూర్ణమ్మ
- తీగల కృష్ణారెడ్డి
- వెల్లా ధీరబ్రహ్మం .
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: గెద్దాడ ఆనంద్ బాబు
- సంగీతం: రాజ్- కోటి
- పాటల రచయితలు: భువనచంద్ర, నారాయణవర్మ, ఈశ్వరబాబు, మిక్కిలినేని జగదీష్ బాబు
- గాయనీ గాయకులు: నాగూర్ బాబు, రాధిక, స్వర్ణలత,సుబ్రహ్మణ్యం, కోటి,
- కెమెరా:రాజశేఖర్
- ఎడిటింగ్: విజయ్ బాబు
- ఆర్ట్: కె.రామలింగేశ్వరరావు
- నృత్యములు: ముక్కు రాజు , కుమారి
- పోరాటాలు:అప్పారావు, చందు
- కో డైరెక్టర్: ఆర్.వి.నరసింహరావు
- నిర్వహణ: వై.రాంబాబు, డి.ఎస్.ఆర్.ప్రసాద్
- సహ నిర్మాతలు: యల్లమిల్లి వినయభూషణ ప్రసాద్- మీనా
- నిర్మాతలు: వెల్లా ఈశ్వరిబాయి, జి.వాసంతి
- నిర్మాణ సంస్థ: నాగసూర్య ఫిలింస్
- విడుదల:1994.
పాటల జాబితా
[మార్చు]- ఈడే ఈల వేసింది ఆడే పాడే తోడుకోరింది, గానం.ఎస్ పి .బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- కన్నెల కథలో, గానం.
పాటలు - అణా, బేడా, చారాణా, ఆఠాణా రేటు కాదు (పొలిశెట్టి లింగయ్య
మూలాలు
[మార్చు]- ↑ "Sridevi Nursing Home (1994)". Indiancine.ma. Retrieved 2025-08-19.