శ్రీనివాస్ వాసుదేవ్
స్వరూపం
శ్రీనివాస్ వాసుదేవ్ | |
---|---|
జననం | శ్రీనివాస్ వాసుదేవ్ జూలై 3 విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | బెంగుళూరు |
వృత్తి | కవి |
మతం | హిందూ |
భార్య / భర్త | సునంద |
తండ్రి | గోవిందరాజులు |
తల్లి | జయమ్మ |
శ్రీనివాస్ వాసుదేవ్ యువ కవి. కవి సంగమం రచయితలలో ఒకరు.
జననం
[మార్చు]శ్రీనివాస్ వాసుదేవ్ జయమ్మ, గోవిందరాజులు దంపతులకు జూలై 3న విశాఖపట్నం లో జన్మించారు.
ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం
[మార్చు]విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్శిటీలో విద్యాభ్యాసం పూర్తిచేసాక దాదాపు పదిహేడేళ్ళపాటు వివిదదేశాల్లో ఆంగ్లభాషా అధ్యాపకుడిగా పనిచేసి ప్రస్తుతం బెంగుళూరు లో నివసిస్తున్నారు. ఆంగ్లభాషా అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
వివాహం
[మార్చు]వీరికి సునందతో వివాహం జరిగింది.
ప్రచురితమయిన మొదటి కవిత
[మార్చు]మొదటి కవిత వీర సైనికుడి ప్రేమమరణం , కాలేజ్ మ్యాగజైన్లో ప్రచురితం అయింది.
కవితల జాబితా
[మార్చు]- వర్షం
- గుడిమెట్లు-నా శిధిల కథల సంచిక
- నేనూ, నా సముద్రం
- చిల్లరదేవుళ్ళు
- అక్షర 'మో'! అనుభవ 'మో'
- "ది డర్టీ పిక్చఱ్
- ఏ వాక్యమూ మరణించదు
- సారీ! సోల్డవుట్
- ఛాయాగీత్
- ద్వైతం
- ఆత్మకథనం
- వీడె..ఆ మాటలన్నీ మోసాడు
- కన్ఫెషన్స్
- సహచరి
- నువ్వూ నేను, ఓ ద్వీపం!
- కొన్ని సార్ధకతలు
- వానచిగురు
- ఇత్తెఫాఖ్
ప్రచురితమయిన పుస్తకాల జాబితా
[మార్చు]- ఆకుపాట
బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు
[మార్చు]2013 సంవత్సరానికిగానూ రవీంద్రనాథ్ టాగోర్ పేరిట నెలకొల్పబడిన "Outstanding Poet of the Year--2013" అవార్డ్ వీరి అంగ్ల కవిత "Green Peas- an entrating Plea" కి ఇవ్వటం జరిగింది
ఆకుపాట పుస్తక ఆవిష్కరణ చిత్రమాలిక
[మార్చు]-
ఆకుపాట పుస్తక ఆవిష్కరణలో శ్రీనివాస్ వాసుదేవ్
-
ఆకుపాట పుస్తక ఆవిష్కరిస్తున్న కవులు
-
శ్రీనివాస్ వాసుదేవ్ కు జ్ఞాపిక బహుకరణ
ఇతర లంకెలు
[మార్చు]- ఆకుపాట పుస్తక ఆవిష్కరణ
- ఆకుపాట పుస్తకం గురించి కవి యాకూబ్ గారి ప్రసంగం
- శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వ పఠనం కవి సంగమం సిరీస్ - 10
- శ్రీనివాస్ వాసుదేవ్ కవిత్వ పఠనం కవి సంగమం సిరీస్ - 10