శ్రీపతి పండితారాధ్యుల
స్వరూపం
- శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం - పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు
- శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చరణ్ - ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, భారతీయ చలనచిత్ర నటుడు, నిర్మాత, నేపథ్యగాయకుడు.
- ఎస్.పి.కోదండపాణి - సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- ఎస్.పి.శైలజ - ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి.
- శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి - హరిదాసు, సంగీత విద్వాంసుడు, సంగీత పోషకుడు.