Jump to content

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు

అక్షాంశ రేఖాంశాలు: 18°50′45″N 79°22′05″E / 18.84583°N 79.36806°E / 18.84583; 79.36806
వికీపీడియా నుండి
(శ్రీపాదసాగర్ ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు is located in Telangana
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
Yellampalli Barrage at Ramagundam Mandal
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు is located in India
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు (India)
ప్రదేశంఎల్లంపల్లి, అంతర్గాం మండలం , పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం,
అక్షాంశ,రేఖాంశాలు18°50′45″N 79°22′05″E / 18.84583°N 79.36806°E / 18.84583; 79.36806
ఆవశ్యకతరామగుండం పవర్ ప్లాంటు, రామగుండం, హైదరాబాదు నగరాలకు తాగునీరు
స్థితిOperational
నిర్మాణం ప్రారంభం28 జూలై, 2004
ప్రారంభ తేదీ4 ఆగష్టు, 2016
నిర్మాణ వ్యయంరూ. 5400 కోట్లు
యజమానితెలంగాణ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంబ్యారేజి
నిర్మించిన జలవనరుగోదావరి నది
Height26.3 మీటర్లు
పొడవు1180.7 మీటర్లు
Spillways62
జలాశయం
సృష్టించేదిఎల్లంపల్లి
మొత్తం సామర్థ్యం20 tmcft
విద్యుత్ కేంద్రం
నిర్వాహకులుతెలంగాణ రాష్ట్రం
Commission date2004
Typeబ్యారేజి

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం లోని పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో గోదావరి నదిపై నిర్మించబడిన ప్రాజెక్టు.[1][2] శాసనసభ్యులు డి. శ్రీపాదరావు పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో గోదావరి నదిపై నాల్గవ అతిపెద్ద ప్రాజెక్టు.[3]

శంకుస్థాపన

[మార్చు]

2004, జూలై 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వై.యస్. రాజశేఖరరెడ్డిచే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.[4][5]

వివరాలు

[మార్చు]

ఈ ప్రాజెక్టు మొదటి దశలో రూ. 900 కోట్లతో 63 టిఎంసిల నీటిని నిలువచేసేలా, రెండవ దశలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలకు 49.5 టిఎంసిల నీటిని అందించేలా డిజైన్ చేయబడింది. రామగుండంలోని పవర్ ప్రాజెక్టుకు 6 టిఎంసిల నీరు కేటాయించబడింది. ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 20.175 టీఎంసీలు.[6]

ఈ ప్రాజెక్టు పనిచేయడానికి సంవత్సరానికి 163 మెగావాట్ల విద్యుత్, నీటిని పంపుటకు 469 మిలియన్ కిలోవాట్స్ విద్యుత్ శక్తి అవసరం అవుతుంది. ఈ ప్రాజెక్టు రామగుండం మండలంలోని విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయరుకు నీటిని సరఫరా చేయడమేకాకుండా, రామగుండం, హైదరాబాదు నగరాలకు తాగునీటిని అందిస్తుంది. సర్ ఆర్థన్ కాటన్ గోదావరిపై ఎల్లంపల్లి వద్ద బ్యారేజి నిర్మాణానికి 100 ఏళ్ల కిందటే ప్రతిపాదన చేసినా ఇది కార్యరూపం దాల్చలేదు.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sripada Yellampalli project water for NTPC plant". The Hindu. Archived from the original on 1 October 2008. Retrieved 27 July 2018.
  2. "Sripad Sagar(Yellampalli) Major Irrigation Project JI00042". Archived from the original on 14 August 2016. Retrieved 27 July 2018.
  3. "Sripada Yellampalli project by May 2008". The Hindu. Archived from the original on 13 October 2007. Retrieved 27 July 2018.
  4. "YSR lays stone for Yellampalli project". The Hindu. Archived from the original on 9 August 2004. Retrieved 27 July 2018.
  5. నమస్తే తెలంగాణ (13 September 2017). "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". Archived from the original on 27 July 2018. Retrieved 28 July 2018.
  6. "White paper sought on Yellampalli". The Hindu. 23 October 2010. Archived from the original on 10 November 2012. Retrieved 27 July 2018.
  7. నవతెలంగాణ, దీపిక (10 December 2015). "తెలంగాణలో అతి పొడవైన నీటి కాలువ ఏది?". www.navatelangana.com. Archived from the original on 31 July 2019. Retrieved 31 July 2019.