శ్రీప్రకాశ్ జైస్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీప్రకాశ్ జైస్వాల్
శ్రీప్రకాశ్ జైస్వాల్

పదవీ కాలం
1999 – 2014
ముందు జగతవిర్ సింగ్ ద్రోణ
తరువాత మురళీ మనోహర్ జోషి
నియోజకవర్గం కాన్పూర్

కేంద్ర బోగు గనుల శాఖ మంత్రి
పదవీ కాలం
19 జనవరి 2011 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
తరువాత పీయూష్ గోయెల్

వ్యక్తిగత వివరాలు

జననం (1944-09-25) 1944 సెప్టెంబరు 25 (వయసు 79)[1]
కాన్పూర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి మాయరాణి జైస్వాల్
సంతానం 2 కుమారులు,1 కుమార్తె
నివాసం జాజమౌ, చాకెరీ, కాన్పూర్
వెబ్‌సైటు www.sriprakashjaiswal.info
11 ఫిబ్రవరి, 2013నాటికి

శ్రీప్రకాశ్ జైస్వాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర బోగు గనుల శాఖ మంత్రిగా పని చేశాడు.[2]

లోక్‌సభకు పోటీ

[మార్చు]
సంవత్సరం నియోజకవర్గం విజేత పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1999 కాన్పూర్ శ్రీప్రకాశ్ జైస్వాల్ కాంగ్రెస్ పార్టీ 2,93,610 జగత్ వీర్ సింగ్ ద్రోన్ బీజేపీ 3,35,996 34,459 గెలుపు
2004 కాన్పూర్ శ్రీప్రకాశ్ జైస్వాల్ కాంగ్రెస్ పార్టీ 2,11,109 సత్యదేవ్ పచౌరీ బీజేపీ 2,05,471 5,638 గెలుపు
2009 కాన్పూర్ శ్రీప్రకాశ్ జైస్వాల్ కాంగ్రెస్ పార్టీ 2,14,988 సతీష్ మహన బీజేపీ 1,96,082 18,906 గెలుపు
2014 కాన్పూర్ మురళీ మనోహర్ జోషి బీజేపీ 4,74,712 శ్రీప్రకాశ్ జైస్వాల్ కాంగ్రెస్ పార్టీ 2,51,766 2,22,946 ఓటమి
2019 కాన్పూర్ సత్యదేవ్ పచౌరీ బీజేపీ 4,68,937 శ్రీప్రకాశ్ జైస్వాల్ కాంగ్రెస్ పార్టీ 3,13,003 1,55,934 ఓటమి

నిర్వహించిన పదవులు

[మార్చు]
 • కాన్పూర్ మేయర్ - 1989 - 1992
 • ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి
 • కాన్పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
 • ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు
 • కాన్పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు తొలిసారి ఎంపీగా ఎన్నిక - 1999
 • ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు - 1999 నుండి 2000
 • పార్లమెంట్ లో పెట్రోలియం & కెమికల్స్ కమిటీ సభ్యుడు
 • పార్లమెంట్ లో ఎంపీల జీతభత్యాలపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడు
 • పార్లమెంట్ లో కన్సల్టేటివ్ కమిటీ, రైల్వేస్ కమిటీలో సభ్యుడు - 2000 నుండి 2004
 • కాన్పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు రెండోసారి ఎంపీగా ఎన్నిక - 2004
 • కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి - 23 మే 2004 నుండి 2009 వరకు
 • కాన్పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు మూడవసారి ఎంపీగా ఎన్నిక - 2009
 • కేంద్ర బోగు గనుల శాఖ మంత్రి 2009 - 18 జనవరి 2011

మూలాలు

[మార్చు]
 1. Lok Sabha (2019). "Sriprakash Jaiswal". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
 2. Tribune India (19 January 2011). "Cabinet berths for Praful, Sriprakash Jaiswal, Khursheed". Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.