శ్రీరాములపేట (పుల్లంపేట)
స్వరూపం
శ్రీరాములపేట కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గ్రామం.
శ్రీరాములపేట | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°07′36″N 79°12′10″E / 14.126658°N 79.202656°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | పుల్లంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 516107 |
ఎస్.టి.డి కోడ్ | 08565 |
గ్రామంలోని దేవాలయాలు
[మార్చు]2014,మే-21 బుధవారం నాడు, శ్రీరాములపేట గ్రామంలో నెలకొన్న శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారికి పొంగళ్ళు కార్యక్రమాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఉదయమే, విగ్రహాన్ని అలంకరించి, కుంకుమార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో మహిళలు తమ ఇళ్ళలో తయారుచేసిన చల్లను అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.