శ్రీశ్రీ ప్రస్థానత్రయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీశ్రీ ప్రస్థానత్రయం అన్నది శ్రీశ్రీ సాహిత్వాన్ని కవితా ప్రస్థానం, కథన ప్రస్థానం, కదంబ ప్రస్థానం అను మూడు భాగాలుగా విభజించి సంకలనాలుగా మనసు ఫౌండేషన్ ప్రచురించిన సంకలన త్రయం.

ఆవిష్కరణ సభ[మార్చు]

ఈ పుస్తకాన్ని 2010 ఏప్రిల్ 30న శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ దీనిని స్వీకరించింది.[1] ఈ కార్యక్రమం హైదరాబాదులోన్ జూబ్లీహాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థాన గేయాలు, ఆయన ఉపన్యాసాలతో పాటు ఎంపిక చేసిన సినిమా పాటల సిడిని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిర్ంజీవి ఆవిష్కరించారు. [2]

మూలాలు[మార్చు]

  1. SELVI.M. "Srirangam Srinivasa Rao | Sri Sri prastanatrayam | Chiranjeevi | PRP | Congress | సీఎం చేతుల మీదుగా "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" ఆవిష్కరణ!". telugu.webdunia.com. Retrieved 2021-04-30.
  2. "Srisri Prasthanatrayam". MaNaSu FOUNDATION (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-27. Retrieved 2021-04-30.

బాహ్య లంకెలు[మార్చు]