అధ్యాత్మ రామాయణం
వేదవ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో 61 అధ్యాయం నుంచి రామకథను పార్వతీ, పరమేశ్వరుల సంవాదంగా రచించాడు. ఇదే ఆధ్యాత్మ రామాయణం (ఆంగ్లం: Adhyatma Ramayana, దేవనాగరి: अध्यात्म रामायण, literally "Spiritual Ramayana")గా ఖ్యాతి చెందింది. వాల్మీకీయములో కథ, కథనాలు ప్రధానం కాగా, ఆధ్యాత్మ రామయణంలో తత్వ వివేచన ప్రధానము.
తులసీదాసు రచించిన రామచరితమానసానికి ఈ అధ్యాత్మ రామాయణం మూలంగా పేర్కొంటారు.
విభాగాలు
[మార్చు]అధ్యాత్మ రామాయణం ఏడు కాండాలుగా పేర్చబడినది:
1. Bal Kand - This chapter begins with the description of Brahmaswarup, the cosmic and celestial appearance of Lord Rama as an avatar of Vishnu, who descended to earth as a human being to remove rakshasas(demons) such as Ravana. It includes Rama’s childhood and the story of Ahilya's deliverance by Rama.
2. Ayodhya Kand - Life in Ayodhya, including Rama's exile, the death of his father Dasarath, etc.
3. Aranya Kand - The forest (Aranya) chapter, which includes the kidnapping of Sita by Ravana.
4. Kishkindha Kand - the episode of Kishkindha. This chapter describes the killing of vaali, and the initiation of the active search for Sita.
5. Sundar Kand - details Hanuman's arrival and activities in Lanka.
6. Lanka Kand - corresponding to the Yuddha Kanda of the Valmiki Ramayana. It contains details of the battles between Rama's armies and Ravana, the killing of Ravana, and the coronation of Rama upon his return to Ayodhya from Lanka.
7. Uttar Kand - Epilogue. It includes the banishment of Sita, the birth of Lava and Kusha - the sons of Rama and Sita - and Rama’s departure from the earth to Vaikuntha, the abode of Lord Vishnu. The fifth adhyaya (sub-chapter) of the Uttar Kanda describes a conversation between Lord Rama and his brother Lakshmana, often referred to as the Rama Gita (the song of Rama). It is essentially an Advaitic philosophical work.[1]
అనువాదాలు
[మార్చు]- స్వామి తపస్యానంద, ఈ అధ్యాత్మ రామాయణాన్ని ఆంగ్లంలోకి అనువదించగా రామకృష్ణ మఠం, మద్రాసు వారు దీనిని 1985 లో ప్రచురించారు.
- బి.సూర్యనారాయణ శాస్త్రి, అధ్యాత్మ రామాయణ కన్నడ అనువదాన్ని రచించగా శ్రీ జయ చామరాజ గ్రంథమాల, మైసూరు 1948 లో ప్రచురించారు.
- అధ్యాత్మ రామాయణాన్ని మునిపల్లె శేషాద్రి సుబ్రహ్మణ్య కవి అనే వాగ్గేయకారుడు సంకీర్తనల రూపంలో రచించారు. తెలుగు సంకీర్తన వాౙ్మయంలో ఇవి చాలా ప్రధాన్యత కలిగినవి. ఇందులో 104 కీర్తనలు 58 వివిధ రాగాలలో రచించబడ్డాయి. ఈ కీర్తనలు 1920 లో కర్రా అచ్చయ్య అండ్ సన్స్, రాజమండ్రి వారు శ్రీ అధ్యాత్మ రామాయణ కీర్తనలు గా ప్రకటించారు.[2]
- పిశుపాటి నారాయణశాస్త్రి అధ్యాత్మ రామాణాన్ని ఆంధ్రాధ్యాత్మ రామాయణము గా అనువదించగా 1929లో ప్రచురించబడినది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Adhyatma Ramayana Archived 2015-04-06 at the Wayback Machine advaita-vedanta.org
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో అధ్యాత్మ రామాయణ కీర్తనలు పుస్తక ప్రతి.
- ↑ భారత డిజిటల్ లైబ్రరీలో ఆంధ్రాధ్యాత్మ రామాయణము పూర్తి పుస్తకం.