శ్రీ కృష్ణ దేవాలయం (సాధికబాద్, పాకిస్తాన్)
Jump to navigation
Jump to search
శ్రీ కృష్ణ మందిర్, సాదికాబాద్ | |
---|---|
بھگوان شری کرشن مندر | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 28°18′31.199″N 70°7′41.881″E / 28.30866639°N 70.12830028°E |
దేశం | పాకిస్తాన్ |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | రహీమ్ యార్ ఖాన్ జిల్లా |
ప్రదేశం | సిద్ధికాబాద్ |
శ్రీ కృష్ణ దేవాలయం పాకిస్థాన్‌లోని పంజాబ్ ఫ్రావిన్స్‌లోని రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో సాదికాబాద్ తహసిల్‌లో ఉన్న ఒక హిందూ దేవాలయం. సింధ్, దక్షిణ పంజాబ్ నుండి హిందువులు పాల్గొనే కృష్ణ జన్మాష్టమి వేడుకలకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.[1] జన్మాష్టమి పండుగ 2-3 రోజుల పాటు కొనసాగుతుంది, ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద మేళా నిర్వహిస్తారు. 2017లో, పంజాబ్ ప్రభుత్వం ఆలయ పునరుద్ధరణ కోసం డబ్బును విడుదల చేసింది.[2] [3]
మూలాలు
[మార్చు]- ↑ Dharmindar Balach (17 August 2017). "Pakistani Hindus celebrate Janmashtami with fervour". Daily Times. Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 September 2020.
- ↑ Kashif Jamil (22 August 2019). "Hindus to celebrate Lord Krishna's birth anniversary in Punjab". Daily Times. Archived from the original on 12 ఆగస్టు 2020. Retrieved 10 September 2020.
- ↑ "Rs40m released for temple renovation". The Nation. 28 October 2017. Retrieved 10 September 2020.